ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు.. ఒకరికొకరిగా పలుకు
గీ..అమ్మ మనసు శాంతిగమార్చ ఆశ నాది
నిత్య సత్య ప్రమాణాలై నిజము వాది
వయసు యమ్మ సేవలకేను వాక్కు నాది
ఏడు జన్మల బంధమయ్యేను మాది యీశ్వరా...1
గీ..ఎంత వరకు సమంజసము యేల చెప్ప
యెన్ని వాక్కులు మనసుకు యేల ఒప్ప
కన్న కళలు తీర్చ తనయ కామ్య మోప్ప
ఉన్ననాడు లేని దనియు ఊరు చె ప్ప
విశ్వ మాయ జూప కథలు విప్పి చెప్ప యీశ్వరా...2
గీ..స్నేహ బంధసుఘంధమే సేతు వైన
ప్రేమ వాశ్చల్యము ప్రగతి ప్రీతి యైన
క్షేమ మన్నది చేరువ క్షమయు గాన
ప్రణవ వేదము పలుకుగా ప్రాణ మైన
కాంతి ధార మనసు చేర కాల మైన యీశ్వరా....3
గీ..ఉమ్మడి కుటుంబ జీవితం ఉంచు యోగ
అనుభవించెడి వారికి ఆది భోగ
సమర మైనా సుఖము పొంద సమయ యాగ
నీ దుగా ద్వేష సంపద నీడ రోగ
చెలిమి కలిమి బలిమి చేరు చింత మూగ యీశ్వరా..4
గీ..ఏది చదువు జాగర్తగా యెల్ల వేళ
తల్లి తండ్రుల కష్టము తీపి మేళ
బ్రతుకు బ్రతికించు చదువుయే బంధ మేళ
నీదు శ్రమ నీకు రక్షయు నిత్య మాల
హృదయ తత్త్వము యెరిగియు హృద్య బేల
మొగ మృగాలు వేటాడుతూ మోక్ష లీల యీశ్వరా..5
గీ..మరకత మకుట మణి రత్న మాయ లేల
రాజ్య భోగాల సంపద రక్ష యేల
నిత్య బ్రహ్మాండ వెలుగులే నియమ మేళ
వజ్ర వైడూర్య ముత్యాలు వరుస యేల
ప్రకృతి ప్రభవించు లీలలు ప్రగతి లేల యీశ్వరా....6
గీ..ఇష్ట సఖుని బంధాలలో యిచ్ఛ యేల
మరచి కరిగిపోతూ లోక మనసు లీల
నెచ్చెలికి ఇంతకన్నాను నీడ లేల
భాగ్యముండునా యనకయే బాధ లేల
ఇంతికి సుఖమే యిమ్తని ఇష్ట మేళ యీశ్వరా...7
గీ..ఎండలో యండ దంచేస్తు ఏడ్పు తెచ్చె
వేడి గాల్పులతో మండ వింత తెచ్చె
నాల్కలు తడి దాహార్తితో నాడి విచ్చె
గుండెలాకలితో శబ్ద గుర్తు తెచ్చె
నలుదిశలలొ కాలుష్యంతొ నటన న చ్చె యీశ్వరా....8
గీ..పసిదన ముసలివేషము పాఠముయిది
అక్షయ నిరంతరపరిమాణమ్మగు విధి
ప్రాణి బాధల సంతోష పాశమె నిధి
జీవ సూత్రధారి సృజన జీవిత మిది
నిత్యము జగద్వితముగాను నీడయెతిధి యీశ్వరా...9
ఉ..చక్కని మాటలే మనసు జాతరశోభకు మార్గదర్శగన్
చెక్కెర తీపియే కవిత చేష్ట వయస్సగు లీలమార్గమున్
మక్కువయేవిశాలమగు మానస సౌఖ్యత సర్వవేళగన్
తక్కువ యెక్కువేయగుట తత్త్వపు కావ్యసమర్ధతేయగున్
చుక్కల చంద్రసూర్యకళ సూత్రమనంతము యంబరమ్ముగన్ యీశ్వరా....10
ఉ..కొంత యహమ్ము కారమగు కొందరి చూపు యహం కనొచ్చుటే
ఇంతిగ దాహమే గతియు యిష్టసహాయము కొంత చేయుటే
కాంతిగ కాలనిర్ణయము కానుకయేయగు తృప్తి పర్చుటే
శాంతిగ కోపతాపములు సాధన శోధన సౌఖ్య మిచ్చుటే
బ్రాంతిగ జీవితమ్మగుట బాధల బంధము చెప్పి వచ్చుటే యీశ్వరా...11
కొంత మనస్సు కారమగు కోప మయమ్మగు నేస్త నొచ్చుటే
కొంత ఉషస్సు కారమగు పొందుకళే మది యాట నొచ్చుటే
కొంత యశస్సు కారమగు కొత్తవిధానము మాట నొచ్చుటే
కొంత తమస్సు కారమగు కోర్కెల కాలము గొప్ప నొచ్చుటే
కొంత వయస్సు కారమగు కోరిక తీర్చియు శోభ పంచుటే యీశ్వరా....12
మ..మనమున్ యేకము సేవ భావమగు మానమ్మున్ విశ్వాసమ్ముగన్
కనులన్ కమ్మెను శాస్త్రముల్ కథలు కార్యమ్మేను శాంతమ్ముగన్
తనువుల్ తత్త్వము తాపసమ్మ గుట తత్వార్ధమ్ము గావీధిగన్
శునకమ్ములు పలు పువ్వులయ్యెను గదా చోద్యమ్ముగా జూడగన్
ప్రణయమ్మేమది గా సుఖాలయము ప్రాబల్యమ్ము చూపే గతిగన్ యీశ్వరా....13
శా ..తెల్లారిందనిసాగు కాలపరుగే నిష్టౌను సర్వాంతరం
తెల్లారిందని జన్మగానుకదిలే జీవమ్ము విద్యాంతరం
తెల్లారిందని ధర్మ చక్ర గమనం తీవ్రమ్ము భావాంతరం
తెల్లారిందనిభక్తి యుక్తి సమయం తెల్పేటి దేశాంతరం
తెల్లారిందని కష్ట నష్టములుగా తిండౌను ప్రమాంతరం యీశ్వరా...14
ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు(2).. ఒకరికొకరిగా పలుకు
[28/04, 6:37 am] Mallapragada Ramakrishna:
గీ.పలుకు పలికించు ప్రేమతో పరువ మొచ్చి
మాట పెంచు మనసునొచ్చు మమత చచ్చు
ద్వేషమును పంచు మనుగడ దీన మెచ్చు
పెదవిమాట హృదయపుయాట పిదప చొచ్చు
మాన్యుల పలుకు మంటనే మచ్చ తెచ్చు యీశ్వరా..15
గీ..ఇపుడుచదవగలమనసు యిష్టమన్న
అపుడుకదలికకలుగును యాశసున్న
కపుల యనుకరణ మనము కాలమన్న
కవులమనసుభావములున్న కాసుసున్న
చెవుల విన్నది తెలుపుట చెంతనున్న యీశ్వరా........16
గీ..అణుకువ యనుకున్నది చెప్ప ఆశ్రితమగు
మనసు యనుకోనిదితృప్తి మాయ జరుగు
కణము కదలిక జీవిత కాలపరుగు
క్షణసుఖము తీర్పు మననేర్పు క్షమయు కలుగు
ప్రణయ మిచ్చిబాధలుతెచ్చి ప్రభల పరుగు యీశ్వరా..17
గీ..నడుము వంగి నమ్మక ద్రోహ నటన యేల
నడక సాగదింక నరుల నాడి యేల
విజయ మంది నట్టెకదలు విశ్వ మేళ
చేయి పట్టి నడుపుచున్న చేష్టలీల
పాలపుంత సోయగముల పాఠమేళ యీశ్వరా...........18
గీ..నువ్వుజుట్టునువిరబోసిసుఖ కదలిక
మత్తురేపుయశాంతి తో మానగిలక
నల్లకురులచాటున మోము నటన కనక
నీదుకళ్ళుచూడనులేక నిలువ లేక
నీ వెవరవో నె నెవరినో నిజముకాక యీశ్వరా.............19
గీ..చివికినచలిబారినరోత చినుకు తడిపి
ఒదల కున్నకన్నుప్రేమ వలపు చిలిపి
చెదలుదులిపిసహనమోపి చిరుగు జూపి
చివరికేంమిగలదు రోగచీమ చెరిపి
గీతమల్లె జీవితముయే గిరగిరకపి యీశ్వరా...............20
గీ..పూల పరిమళం ప్రతిరోజు పుట్టుచుండు
పూజ్య మైసోకు కదలిక పుడమి తోడు
పురులు విప్పి సొగసులుగా పువ్వుకనుడు
పులకరింపుకలుగు చుండు పురుడు గోడు
పురము పలకరింపుకదలి పూజ్యరేడు యీశ్వరా...........21
గీ..సొంత జీవితంబన మన సొమ్ము ప్రేమొ
యితర జీవుల కారీతి యింప ప్రేమొ
యిది తెలిసినట్టి మాన్యులు యిష్ట ప్రేమొ
కాంతురు సకల జీవులన్ క్రాంతి ప్రేమొ
ప్రాణులకు తమ కరుణను పంచ ప్రేమొ యీశ్వరా..........22
గీ..నానుట జలము నొద్దని నాన్న నన్ను
కోపమొచ్చే పనులు చేయ గొప్ప తన్ను
ఊడి పోయింది బరకుడు ఊరి పన్ను
కనులు కన్నీరు పన్నీరు కార్చు కన్ను
అమ్మ పెట్టింది తినమని ఆశ జున్ను యీశ్వరా...............23
గీ..శ్రద్ధ సన్నుత భక్తియు సమయ శక్తి
శ్రద్ధ మనసు కవచముగా సమయ రక్తి
శ్రద్ధగ నినుఁ గొలుచు శక్తి సమయ యుక్తి
శ్రద్ధరూపవు చక్కగ సమయ వ్యక్తి
శ్రద్ధను విడఁజేసియుశ్రద్ధ సమయ ముక్తి యీశ్వరా..........24
గీ..మనువు వారసులే వీళ్ళు మనసు మారె
వర్ణధర్మాల పేరుతో వరుస చేరె
స్వేచ్చ లో స్వతంత్రాలుగా సేవ మారె
మనిషి నోరెత్తటానికి మాయ చేరె
ఎంత విర్రవీగుడు వీళ్ళ యేల మారు యీశ్వరా..... ........25
గీ..భావయిత్రి లోని భవ్యపు భాష లన్ని
సరస కవిత యగుచు విరియు లన్ని
మధురసధుని వోలె మనసు మాయ లన్ని
సరస జనులు గనుచునున్న సంతలన్ని
ఒకరికొకరు వడిసి పట్టు వాక్కు లన్ని యీశ్వరా..............26
గీ..ఆగె గడియార కాలము అరవలేక
వీడె మేఘాలు కురిసాక విలువలేక
వెన్నెల పరచ నెలవంక వీడ లేక
నీటి మీద రాత కలలు నీడ లేక
జ్ఞాపకాల ఫలములన్ని జ్ఞప్తి రాక యీశ్వరా...................27
గీ..మాయభయములేని మనిషి మాట లేల
మాయలో మనుగనివాడు మనిషి యేల
కాయము కరిగి పోచుండు కాల మేల
రోజుకో పద్య మనసుగా గోల యేల
విశ్వ మాయ వలన మేము విడువ టేల యీశ్వరా.........28
గీ..లోపలిస్వేచ్ఛ కనుగొను లోకమేది
ఒట్టి పోయిన ఆకాశ వోట మేది
మంచులాకరిగేసుఖ మనసుయేది
ఉడుకుతత్త్వముఊహలఊపు యేది
ఉలుకుపలుకులేనితనముఉట్టి యేది యీశ్వరా........... 29
గీ..తలపు రెక్కలు కథలుగా గలత చెంది
ధరణిపైన ధూర్తులకళ దారి పొంది
పరుగు పరుగున జొరబడు పలుకు నాంది
అన్నదమ్ములాత్మీయుల వెన్ను కంది
సుఖము భోగము గలుగును శుభ్రత చెంది యీశ్వరా.... 30
గీ..మాట పడనిమనిషినిద్ర మనసుబట్టి
శాంతి విశ్రాంతి తోడుగా వాక్కు బట్టి
బంధ క్షోభకు గురియైన భయము తట్టి
న్యాయ అన్యాయ జీవితం నాడి బట్టి
పగలు రేయిబతుకు జీవి పాఠమెట్లు యీశ్వరా..............31
ఆకలి భరించ గలిగేటి ఆట నీది
నియమ అవమానము భరించ నీడ నాది
నిత్య ఆత్మభి మానమ్ము నిలకడేది
కాని పని నాది కాదను కాల మేది
ఉన్న వారు లేదను వాక్కు ఊహ మాది యీశ్వరా...........32
శా..నన్నున్ కన్నులు చుట్టి చూచి నగవుల్ నాదాహమై నీడగా
మిన్నంటేమురిపింబుతోడ తడుమున్ మేనెల్ల మోదంబుగా
వెన్నుoదన్నుగ నిల్చినాను మురియున్ వేనోళ్ళకీర్తించగా
మూన్నాళ్ళస్వరమేసహాయ సుఖమే ముచ్చట్ల దేహమ్ముగా
నన్నీలోకము తెచ్చె ! నీవె భువిపై నాదైవమేనాటిగా యీశ్వరా..33
పండితపరమమిత్రుని పాఠమేను
సంచితసహననేస్తము సాధ్యమేను
సంఘపుకథలుపంచెద శ్రావ్యమౌను
సంతసమ్మువిజయవాంఛ సాధనౌను
కాంతివలనగలుగుశాంతి కామ్య మౌను యీశ్వరా .... ... 34
ఒకరికొకరుమనసువిప్పి వొక్క పలుకు
ఓడిగెలుచుసేవలుచేయ ఓర్పు చిలుకు
లోకమందుసమస్యలే కోరి కెలుకు
సుఖ శుభోదయం నిత్యము సూత్ర థలుకు
ఈప్రపంచంబ్రతుకునేర్పు ఇష్ట కులుకు యీశ్వరా.. ... ..... 35
వేషమ్ము వేసేసి - కాలమ్ము మింగేసి
మోసమ్ము చేసేసి - మౌనమ్ము మార్చేసి
దేహమ్ము కమ్మేసి - శాపమ్ము ముంచేసి
మోహమ్ము దాటేసి - మోక్షమ్ము తీర్చేసి
దాహమ్ము తీర్చేసి - ధ్యానమ్ము చేసేసి యీశ్వరా .... ..... 36
ప్రాణమ్ములో నుండు - ప్రాణమ్ము నీవందు
గానమ్ములో నిండు - గానమ్ము నీవందు
ధ్యానమ్ములోఁ జిందు - ధ్వానమ్ము నీవందు
నేనాటి బంధమ్మొ - యీనాఁడు నీవిందు
మౌనములో నుండు - మోక్షమ్మునే తీర్చు యీశ్వరా ... .... 37
లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
చాలించు మాయాట - జాలమ్ము లీమమ్ము
నీలాలు నీవంటి - నేలన్ వెతన్ మమ్ము
నాలించు మోనాథ - యాలించు మీ దమ్ము
పాలించు దేశమ్ము - పాశము పాఠమ్ము యీశ్వరా ... ..... 38
గాలిలో గాలినై, గాయానికి మందునై ,
మాలలో మాలనై, మార్గానికి దారినై
కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై
పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై
చేతిలో చేతినై, చేయూతగ ఉండునై యీశ్వరా ... ...... 39
రాగమై సాగెనే రాజ్యానికి రాణివై
భోగమై సేవలే భోజ్యానికి భూమివై
యోగమై హాయిగా యోగ్యముగ యోగివై
మూగవై మొహమై ముఖ్యాతివి మార్గవై
భగమై బంధమై బాంధవ్యము దేహివై యీశ్వరా .... ...... 40
మానసమ్మేనులే మాణిక్యము అవ్వుటే
దానమానమ్ములే దాస్యమ్ముగ తెల్పుటే
గానమాధుర్యమే గమ్యమ్మగు సల్పుటే
వానవళ్ళే మనో వాకిళ్లుగ గెల్చుటే
ప్రాణమళ్లే విధీ ప్రావిన్యము చూపుటే యీశ్వరా ... .... 41
గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే
ఆశాపాశము వేదనై, ఆనందాలను పంచే
ప్రేమాబావము కాలమై, ప్రేమానందము ఇచ్చే
సేవాలక్ష్యము దాహమై, స్వేత్సాదేహము నిచ్చే
భావాతీతము మూలమై, భాంధవ్యమ్మగు పంచే యీశ్వరా .. 42
సాకారమ్ముయు సాక్షినై, సందర్భం మదిపంచే
సామర్ఢ్యమ్ముయు దీక్షనై, సంధేహం మది తీర్చే
పాధాన్యమ్ముయు శిక్షనై, ప్రాముఖ్యం మనసిచ్చే
సామర్ద్యమ్ముయు రక్షనై, సంతోషం జయమిచ్చే
ఆకాశానికి నీడనై, శబ్దంగా కదిలొచ్చే యీశ్వరా .. ..... ..... 43
సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే
ప్రోత్సాహాన్ని విధీతిధీ, ప్రోద్బల్యం కళపంచే
ఆత్మీయానికి విద్యగా, ఆదర్శం సహ వాంచే
సాదృష్టమ్మును సాగుటే, సామర్ధ్యం తలపించే
ప్రావీణ్యమును చూపుటే, ప్రాధాన్యం సుఖమిచ్చే యీశ్వరా .. 44
సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే
కైంకర్యానికి నీడనై, కైవల్యాణము తలపించే
ప్రాచుర్యానికి దీపమై, ప్రావిణ్యం సహనము పంచే
విశ్వాసమ్ముయు ప్రేమయే, విన్యాసం విజయము నిచ్చే
సత్యా సత్యము కామమే, సామర్ధ్యం సమయము పంచే యీశ్వరా 45
ప్రాంజలి ప్రభ.. బ్రాహ్మణ.. జ్ఞాన సత్యాలు(4).. ఒకరికొకరిగా పలుకు
గీ..నిన్నునీవుతెలుసు కొనేనిజము వెంట
నమ్మకాన్ని నిలిపినయనాల వెంట
ఇతరలకు సేవ తో ప్రేమ ఇష్ట వెంట
చెలిమి బలిమి కలియుగము చేష్ట వెంట
మంచినేపంచు కార్తవ్య మనసు వెంట యీశ్వరా ... ... ... 46
గీ..పండితపరమమిత్రుని పాఠమేను
సంచితసహననేస్తము సాధ్యమేను
సంఘపుకథలుపంచెద శ్రావ్యమౌను
సంతసమ్మువిజయవాంఛ సాధనౌను
కాంతివలనగలుగుశాంతి కామ్య మౌను యీశ్వరా ... ... .. 47
గీ..అనుభవం వయసునుబట్టి ఆటపట్టు
కంటి కణత కదలినట్లు కథలకట్టు
మనము అనుభవముంటేను మనకుజ ట్టు
ఏది ఏమైన మనసున వుంచుగుట్టు
కాలమాయకుబలియగు కావ్యమెట్టు యీశ్వరా ... ...... .. 48
గీ..శివ శివ యనరాధ్యానమై శిరము వంచు
భవహర మనబంధమగుట భక్తి పంచు
నవ విధముగాను పూజలు నమ్మి యెంచు
అవసరము తీర్చు మహిమ ఆశ యుంచు
సవరణ బతుకు నిత్యము సమయ మెంచు యీశ్వరా .... .... 49
గీ..వందనాలు తెలుప మది వాక్కు మనది
చందన చరిత కవితల చెలిమి మనది
చక్కని మకుటం సన్మాన చరిత మనది
నలుగురి బతుకు తెలుగుగు నయనము యిది
తెలుప చుండి తెలుగు నేల తేట పరిధి యీశ్వరా ... .... 50
గీ..సూర్య బింబముపొద్దెక్కిసూపుమారి
చంద్ర చెలిమిగా పిలుపులై చలువచేరి
కవిహృదయ వేడి వెన్నెల కలలు తీరి
జనుల మనసునే తట్టుతూ మమతమీరి
ప్రజల నాల్కుల యందునే ప్రభలు మీరె యీశ్వరా ... .... 51
అమ్మ ఒడిని మించి..ప్రేమనగరి ఉందెక్కడ..!
నాన్న కలిమి మించి ... స్నేహానగరి ఉందెక్కడ
అన్న చెలిమి మించి .....శాంతి నగరి ఉందెక్కడ
కన్న బలిమి మించి ..... కాంతి నగరి ఉందెక్కడ
పెన్నిధి కలనెంచి.... ప్రేమల నిధి ఉండెక్కడ యీ శ్వరా .. .. 52
మనసు లోతు లెక్కగట్టు..... మాత్రమొకటి ఉందెక్కడ ..
సొగసు మోజు కానిదంటు .... సూత్రమొకటి ఉందెక్కడ..
వయసు పోరు లేని దంటు .... ఆత్రమొకటి ఉందెక్కడ
తనువు ఆశ లేని దంటు ........ తం త్రమోకటి ఉందెక్కడ
పనులు మాటలెన్ని దంటు..పాత్రమొకటిముందెక్కడ యీశ్వరా ..53
అమ్మ భుజం పైన గాక... . మధురాపురి ఉందెక్కడ..!
నాన్న మౌనం పైన గాక .... సమయాపురి ఉందెక్కడ
కన్న ప్రేమమ్ పైన గాక ..... తపమాపురి ఉందెక్కడ
అన్న మాటే పైన గాక ...... వినయాపురి ఉందెక్కడ
ప్రాణమేలే దైవ శక్తి..... సమయానికి ఉందెక్కడ యీశ్వరా 54
నాన్న శ్రమకు అభినందన..చందనమది ఉందెక్కడ..!
అమ్మ ప్రేమకు అభినందన ... పొంతనమది ఉందెక్కడ
కన్నవారికి అభినందన ..... శాంతిగ మది ఉందెక్కడ
ఉన్న చోటనె అభినందన .... కాంతి గ మది ఉందెక్కడ
కన్న వారితొ సుఖమొందెడి... కాల గమన ముందెక్కడ యీశ్వరా ... 55
ప్రేమలేఖ అందుకున్న..అందెలసడి ఉందెక్కడ..!
ప్రేమభాష చెప్పుకున్న .... మద్దెలసడి ఉందెక్కడ
ప్రేమశక్తి పొంచియున్న .... ఊహలసడి ఉందెక్కడ
ప్రేమభక్తి కొంచమున్న ...... దేహము సడి ఉందెక్కడ
కామ్య రక్తి పంచుకున్న... కామము సడి ఉందెక్కడ యీశ్వరా .. 56
నీ మెఱుపుల ఆ తోటకు..కంచెన్నది ఉందెక్కడ..
నీ అరుపుల ఆ మాటకు .... పొత్తన్నది ఉందెక్కడ
నీ పెదవుల ఆ పాటకు ''''''' ముద్దన్నది ఉందెక్కడ
నీ తలపులు ఆ రాత్రికి ..... పొందన్నది ఉందెక్కడ
నీ పలుకులు ఆ వేళకు..... కాదన్నది ఉందెక్కడ యీశ్వరా .. 57
వినయము విజయమ్ము నీ పొందుకోరేనులే నీడగా
మనసున మదిలోన మాటేను లే చెప్పుటే తోడుగా
మనుగడ విధితోను మీ ఆత్రుతే తేల్పుటే నీతిగా
అణువణువున ఉండు ఆశాయిదే మానవత్వముగా
తనువున స్థమకమ్ము తత్వమ్ము తీర్చేనులే యీశ్వరా ... .. 58
సిరినిఁగనుగొ నే వశీ కార్యమే సామ్యమై పండుగా
విరియ పరిమళంబు పుష్పాలులే ధర్మమై నిండుగా
కురిసె చినుకులై కుకూ కూతలే పక్షులే పిల్వ గా
మెరియు మదిన సేవమాధుర్యమే స్వేచ్ఛగా సాగగా
తరుణము విధిసేవ తీర్మానమ్మే సత్యమై యీశ్వరా ... ..... 59
విననిమనసుమాట వింతే సహాయమ్ముగా నీతిగా
మనసు మెరయ మోహమాటేనులే ప్రేమతో ఆశగా
ఘనము గరువుచెప్పు ఘాదే మనో మాయనే తుంచగా
ఘనత వలననే విఘాతమ్ములే జర్గకా నుండెగా
మనము యనెడి దేవా మార్గమ్ములే ధర్మమై యీశ్వరా ... .... 60
శా.. కాదో నన్న సరే కధల్ని తెలిపే కాలమ్ము బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుకే
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
రాదోనన్నయనే తమస్సు పనిగా రాజ్యమ్ము యేలేందుకే
లేదో ఉన్నదియో యశస్సు మలుపే లీలౌను విశ్వాసమే యీశ్వరా ..61
ఉ.మోదము సర్వ యుక్తిగను మోక్షపు యాటలు లాలపించగన్
క్రోధము కొంత శాంతమగు కోరిక చే ష్టలు లాలపించగన్
వేదన మర్చి నెల్లరును వేడుకతోడుత *హోళి**యాడగన్
మేధిని లీల సంపదలమేయ సుఖంబులు చెప్పనేరుగన్
చందన తత్వమే సకల జాతులయంబులు చెప్పిమార్చుమున్ యీశ్వరా ..62
విజ్ఞాన కావడి మోసు కొచ్చా..విశ్వ మాన వత్వ విలువ పంచేందుకు
అజ్ఞాన కాలుడి అడ్డు వచ్చా. ఆమె ఆత్మ రక్ష మలుపు నిచ్చేందుకు
సుజ్ణాత నానుడి తెడ్డు తెచ్చా. సుఖము దుఃఖ కష్ట పలుకు ఉండేందుకు
సజ్జను నావను తోడు తెచ్చా... సమయ సఖ్యతగను బ్రతుకు పండేందుకు
ప్రజ్ఞను చూపెడి నిత్య స్వేచ్ఛ .. ప్రతిభ తోడు నీడ కలియు జీవమును యీశ్వరా ..63
స్వార్థాన్నే తరమాలని వచ్చా... సమర నిస్వార్ధులను బ్రతికించడానికి
అర్ధాన్నే తెలపాలని వచ్చా.... ఆశయ ఆశల్ని తుంచకుండ టానికి
అర్ధాంగే ఆధారమని వచ్చా... ఆలనా పాలన స్త్రీ విలువ తెలుపడానికి
వ్యర్థాన్నీ తుడవాలని వచ్చా.. వ్యసన మార్పు పరమార్ధాన్ని తెలపడానికి
ప్రార్ధన్లే మనసవ్వాలని వచ్చా -- ప్రభల తీర్పు సన్మార్గాన్ని చూపడానికి యీశ్వరా .. 64
అక్షర పొలాన్ని దున్నాలని వచ్చా.. అంకిత విద్యను పెంచడానికి
కక్షల లోకాన్ని తీయాలని వచ్చా... కర్మల స్వార్ధాన్ని తరమడానికి
సాక్షులు వైనాన్ని తిన్నారని వచ్చా.. సాగు అక్షర సాహిత్యం పెంచడానికి
మోక్షపు మోహాన్ని మార్చాలని వచ్చా.. మౌన ధర్మాన్ని తెలపడానికి
సాక్షిగా దేహాన్ని చేర్చాలని వచ్చా ... సామరస్య జీవం నిలపడానికి యీశ్వరా .. 65
అందరినీ ఆదుకోవాలని వచ్చా.... ఆనందం పంచడానికి
కొందరినీ వేడుకోవాలని వచ్చా... కోర్క ఆత్మీయులను కలపడనికి
ఎందరినో మార్పు తేవాలని వచ్చా... ఏదని కలిసి విలువ పెంచడానికి
బంధమయే ఓర్పు ఇవ్వాలని వచ్చా.. భావ సుఖము పెంచడానికి
సుందరుడే తీర్పు ఇవ్వాలని వచ్చా .. సూత్ర సఖ్యత నిలపడానికి యీశ్వరా .. 66
ధైర్యమే బతికిస్తుందని వచ్చా ... ధర్మము సత్యము న్యాయము నిలపడానికి
శౌర్యమే కలిపేస్తుందని వచ్చా ... సౌఖ్యము సంపద సంబరం నిలపడానికి
వీర్యమే మనసిస్తుందని వచ్చా ... విజయము విశ్వాస విజానము నిలపడానికి
కార్యమే నలిపేస్తుందని వచ్చా .... కాల నిర్ణయము ప్రకృతిపరము నిలపడానికి
పర్యావరణము రక్షగా వచ్చా ... పరుల సేవయే పనికి ముఖ్యమని తెలపడానికి యీశ్వరా 67
గానమ్ములు నీ - గళనిస్వనమే
ప్రాణమ్ము లు మీ - కళల స్వనమే
మౌనమ్ముగ మీ - మనసు స్వనమే
తానమ్ముగ యే - తలపు స్వనమే
వానీ పలుకే వరము స్వనమే యీశ్వరా .. 68
తానమ్ములు సం-తత నృత్యములే
గా ణమ్ము లు సం - తత సత్యములే
వైనమ్ము లు భా - వన నిత్యములే
నాన మ్మ యె కా - న న భత్యములే
దానమ్ములు సా - ధన ముత్యములే యీశ్వరా .. 69
పాశమ్ములు నీ - పలువల్వలెలే
యాసాకదా నీ - యనురాగములే
పాశమ్ములునీ - పలుకే మెదిలే
రోషమ్ములు నీ - రగడే కదిలే
వేషమ్ములు నీ - విలువే చెదిరే యీశ్వరా .. 70
ఇంకెంతయు నీ - యిహ జీవనమో
పంకమ్ము గదా - భవ దుష్కృత మో
పంకేజసమం - బగు పాదజమో
వెంకన్నవి నా - పెనురక్ష సమో
సంకేతము నీ - సమ యుక్తి నమో యీశ్వరా ... 71
పారాయణ సం -పదయే మనలో
గారాబము బం - గరమే మనలో
ప్రారంభము సం - రముయే మనలో
దారుఢ్యము బం - దముగా మనలో
వైరాగ్యము సం - వైరమే మనలో యీశ్వరా ... 72
తారామణు లం-దముగా మతితో
యీరాతిరిలో - హృదయంగముతో
చేరంగను రా - చిరునవ్వులతో
నారాజ సకా - నయగారముతో
మారాము విధీ - మనరాగముతో యీశ్వరా ... 73
మోటకము - త/జ/జ/లగ UU IIU - IIU IIU
**
గీ..చూడ చక్కనోడా కనుచూపు నాది
అర్ధభాగము నిచ్చావు అభయమె మది
బంధ ప్రేమ హస్తమువేసి భయ మరుపది
పార్వతీపరమేశ్వర పాశ మవధి
శిల్పసౌందర్యసుఖవాంఛ స్థితియుపార్వతీశ్వరా 74
ప్రామాభిషేకమ్మిది జిహ్వ ప్రేమా
ప్రేమమ్ము జూపంగ సుఖమ్ము ప్రేమా
క్షేమంబు దాహంబని చెప్ప ప్రేమా
కామంబు కార్యంబని శబ్ద ప్రేమా
ప్రేమా సదా శంకర సాంబ శంభో
టంటంట టంటంట టటంట టం టం 75
శా..కళ్యాణం కమనీయమౌను కనులే కర్తవ్యలక్ష్యమ్ముగన్
కళ్యాణం సుఖసేవగాను వినయా కారుణ్య దేహమ్ముగన్
కళ్యాణం స్థితియేవినమ్ర చరితం కామాక్షి ప్రేమమ్ముగన్
కళ్యాణం కవితా సుకావ్య విదితం కాలమ్ము దాహమ్ముగన్
కళ్యాణం సుఖ సంగమం బ్రతుకుగా కాపాడే సంసారిగన్ యీశ్వరా 76
మ. కో.పాడు యీడు పసందు సందుల పాఠమే గతి దైవమై
వాడు వీడు యన పంత మవ్వుట వాని కోర్కెయు నేస్తమై
తోడు నీడని చెప్పు చుండుట తోయజాక్షులు మోక్షమై
వేడి - గాలుల సన్నుతించిరి ప్రేమమీరక జీవమై
మాడ విధుల మర్మమేవిధి మాయ చేరియు మార్పుకై యీశ్వరా 77
ఉ.. సారము నున్నచోట మది సాగువినమ్రత విశ్వవాసిగన్
భారము నెంచకుండగను బాధ్యత గానుభరించగల్గుటన్
నేరము సేయకుండగను నీడన నేకము నిర్ణయంబుగన్
వైరము నెంచకాపురము వైనమనోమయ శక్తియుక్తిగన్
మారణ హోమమేతలపు మార్చు మనస్సగు నిత్య సత్యమున్ యీశ్వరా 78
ఉ. మెచ్చెను తెల్గుజాతి తమ మేటినటుండని కీర్తినొందియున్
సచ్ఛరితంబు,సంపదను,సంతునుగల్గి సతీ వియోగుడన్
మెచ్చెను యన్టియారు తన మీదనె శోధనజేయు నాతినిన్,
లచ్చిని మెచ్చి వచ్చి, నవలామణి చిచ్చు రగిల్చె జెచ్చెరన్
మచ్చిక మానసమ్ముయగు మాయల నీడనధర్మయుక్తిగన్ యీశ్వరా 79
మ.. చూడు చూడుము తూర్పుకొండలు, సూర్య తేజపు వెల్గులున్
ఆడి పాడెడి సేవలన్నియు వావివర్శలు చూపకన్
వాడి వేడిగ మండు టెండలు వాసి కేక్కెను నేటిగన్
దాడి యేలను నీదు వేడిని దాత వైనము యేలగన్
వీడుమింకను మమ్ము కావుము వేకువాయెను మిత్రమై యీశ్వరా 80
మ.. అవరోధాలణ నీరుజారగతి ఆనందమ్ము గానేవిదీ
నవరాగాలనుపాడుచున్నగతి నమ్మేజీవితమ్మే మదీ
వివరాలన్నియుతెల్పినా బ్రతుకు విశ్వాసమ్ము మీదే నిధీ
భవ భావమ్మగుట దైవమైపలుకు బాంధవ్యమ్ము ప్రేమే సుధీ
వ్యవసాయమ్ముగను జీవమై బ్రతుకు వ్యాపారమ్ము చేసే స్థితీ యీశ్వరా 81
గీ.. తెలుగు కళలను తెలిపేది తేట తెలుగు
మనమనే మాతృ భూమియు మనది తెలుగు
మానమన్నది జీవితం మచ్చ తెలుగు
మౌన మేల మీరు జగతి మౌఖ్య తెలుగు
కామ్య కథలుగా స్వాగత కాల తెలుగు యీశ్వరా 82
గీ.. నమనమస్కారములుమీకు నరుడి గాను
నక్షత్రకుని కాదు జగతి నాడి గాను
పంతమే తెలుగు బతుకు పాట గాను
నిత్య సత్య పద్యములగా నీడ గాను
సేవ చేయు చుంటి తెలుగు వెల్గు గాను యీశ్వరా 83
ఉ..నమ్మక ముంచి పోరువిధి నాన్చక మిత్రుని సమ్మతింపుగన్
రమ్మని పిల్వగన్ నతడు రానని తెల్పక వచ్చి యుండినన్
కమ్మని సేవచేసెడి సకామ్యపు యుద్ధము నమ్మ శఖ్యమున్
నమ్మెద రంగరాజును ధనంజయ మిత్రుడటంచు బల్కినన్?*
నెమ్మది మార్పు నేర్పగుట నిర్మల మానస మేలుయీశ్వరా 84
మ.. కోర్కె తీర్చెడి కాలనిర్ణయమో మదీభయవేడిగన్
కోర్కె లున్నను యేండతాపము కొల్లగొట్టుచు భీతిగన్
కోర్కెతాకిన మేమికాదుగు కొండ యడ్డుగ యండగన్
కోర్కెకొందరి జీవమేయగు కొల్వ నేస్తము చల్లగన్
కోర్కె సంద్రము నీటిఆవిరి కోరి చేరెను యీశ్వరా 85
గీ.. తెలుగు కళలను తెలిపేది తేట తెలుగు
మనమనే మాతృ భూమియు మనది తెలుగు
మానమన్నది జీవితం మచ్చ తెలుగు
మౌన మేల మీరు జగతి మౌఖ్య తెలుగు
కామ్య కథలుగా స్వాగత కాల తెలుగు యీశ్వరా 86
గీ.. నమనమస్కారములుమీకు నరుడి గాను
నక్షత్రకుని కాదు జగతి నాడి గాను
పంతమే తెలుగు బతుకు పాట గాను
నిత్య సత్య పద్యములగా నీడ గాను
సేవ చేయు చుంటి తెలుగు వెల్గు గాను యీశ్వరా 87
ఉ..నమ్మక ముంచి పోరువిధి నాన్చక మిత్రుని సమ్మతింపుగన్
రమ్మని పిల్వగన్ నతడు రానని తెల్పక వచ్చి యుండినన్
కమ్మని సేవచేసెడి సకామ్యపు యుద్ధము నమ్మ శఖ్యమున్
నమ్మెద రంగరాజును ధనంజయ మిత్రుడటంచు బల్కినన్?*
నెమ్మది మార్పు నేర్పగుట నిర్మల మానస మేలుయీశ్వరా 88
మ.. కోర్కెతీర్చెడి కాలనిర్ణయమో మదీభయవేడిగన్
కోర్కె లున్నను యేండతాపము కొల్లగొట్టుచు భీతిగన్
కోర్కెతాకిన మేమికాదుగు కొండ యడ్డుగ యండగన్
కోర్కెకొందరి జీవమేయగు కొల్వ నేస్తము చల్లగన్
కోర్కె సంద్రము నీటిఆవిరి కోరి చేరెను యీశ్వరా 89
శా.. కాదో నన్న సరే కధల్ని తెలిపే కాలమ్ము బత్కేందుకే
చేదో తీపి మనస్సు వెంట పడుటే చేదోడు వాదోడుకే
పేదో గొప్ప సరే ఉషస్సు వెలుగూ ప్రేమమ్ము పంచేందుకే
రాదోనన్నయనే తమస్సు పనిగా రాజ్యమ్ము యేలేందుకే
లేదో ఉన్నదియో యశస్సు మలుపే లీలౌను విశ్వాసమే యీశ్వరా 90
ఉ.మోదము సర్వ యుక్తిగను మోక్షపు యాటలు లాలపించగన్
క్రోధము కొంత శాంతమగు కోరిక చే ష్టలు లాలపించగన్
వేదన మర్చి నెల్లరును వేడుకతోడుత *హోళి**యాడగన్
మేధిని లీల సంపదలమేయ సుఖంబులు చెప్పనేరుగన్
చందన తత్వమే సకల జాతులయంబులు చెప్పిమార్చుమున్ యీశ్వరా 91
విజ్ఞాన కావడి మోసు కొచ్చా..విశ్వ మాన వత్వ విలువ పంచేందుకు
అజ్ఞాన కాలుడి అడ్డు వచ్చా. ఆమె ఆత్మ రక్ష మలుపు నిచ్చేందుకు
సుజ్ణాత నానుడి తెడ్డు తెచ్చా. సుఖము దుఃఖ కష్ట పలుకు ఉండేందుకు
సజ్జను నావను తోడు తెచ్చా... సమయ సఖ్యతగను బ్రతుకు పండేందుకు
ప్రజ్ఞను చూపెడి నిత్య స్వేచ్ఛ .. ప్రతిభ తోడు నీడ కలియు జీవమును యీశ్వరా 92
స్వార్థాన్నే తరమాలని వచ్చా... సమర నిస్వార్ధులను బ్రతికించడానికి
అర్ధాన్నే తెలపాలని వచ్చా.... ఆశయ ఆశల్ని తుంచకుండ టానికి
అర్ధాంగే ఆధారమని వచ్చా... ఆలనా పాలన స్త్రీ విలువ తెలుపడానికి
వ్యర్థాన్నీ తుడవాలని వచ్చా.. వ్యసన మార్పు పరమార్ధాన్ని తెలపడానికి
ప్రార్ధన్లే మనసవ్వాలని వచ్చా -- ప్రభల తీర్పు సన్మార్గాన్ని చూపడానికి యీశ్వరా 93
అక్షర పొలాన్ని దున్నాలని వచ్చా.. అంకిత విద్యను పెంచడానికి
కక్షల లోకాన్ని తీయాలని వచ్చా... కర్మల స్వార్ధాన్ని తరమడానికి
సాక్షులు వైనాన్ని తిన్నారని వచ్చా.. సాగు అక్షర సాహిత్యం పెంచడానికి
మోక్షపు మోహాన్ని మార్చాలని వచ్చా.. మౌన ధర్మాన్ని తెలపడానికి
సాక్షిగా దేహాన్ని చేర్చాలని వచ్చా ... సామరస్య జీవం నిలపడానికి యీశ్వరా 94
అందరినీ ఆదుకోవాలని వచ్చా.... ఆనందం పంచడానికి
కొందరినీ వేడుకోవాలని వచ్చా... కోర్క ఆత్మీయులను కలపడనికి
ఎందరినో మార్పు తేవాలని వచ్చా... ఏదని కలిసి విలువ పెంచడానికి
బంధమయే ఓర్పు ఇవ్వాలని వచ్చా.. భావ సుఖము పెంచడానికి
సుందరుడే తీర్పు ఇవ్వాలని వచ్చా .. సూత్ర సఖ్యత నిలపడానికి యీశ్వరా 95
ధైర్యమే బతికిస్తుందని వచ్చా ... ధర్మము సత్యము న్యాయము నిలపడానికి
శౌర్యమే కలిపేస్తుందని వచ్చా ... సౌఖ్యము సంపద సంబరం నిలపడానికి
వీర్యమే మనసిస్తుందని వచ్చా ... విజయము విశ్వాస విజానము నిలపడానికి
కార్యమే నలిపేస్తుందని వచ్చా .... కాల నిర్ణయము ప్రకృతిపరము నిలపడానికి
పర్యావరణము రక్షగా వచ్చా ... పరుల సేవయే పనికి ముఖ్యమని తెలపడానికి యీశ్వరా 96
చం..కలతలువచ్చిమానసము కాలమునెంచి సుఘంద జీవితం
కళలుయశస్సుమెప్పుకు సుఖమ్ముయుదుఃఖమువరమ్ము జీవితం
కలయిక నిత్య సత్యమగు కమ్మని సేవలు చేయ జీవితం
కలలు నిరూపణవ్వకయు కాలపు భాధయుబంధ జీవితం
కలకలమౌను మార్గముయు కావ్య చరిత్ర సజీవ జీవితం యీశ్వరా 97
చల్ల గాలి వీచఁగాఁ - జందురుండు తోఁచఁగా
తల్ల డిళ్లి పోయెగా - తొందరొద్దు మూగగా
కల్ల లేల ముందుగా - కాని దంటూ లేదుగా
చల్లఁ కొచ్చి నావుగా - చప్పరింత ఏలగా
కళ్ల లాడ మానమూ - కారు చిచ్చు మాయగా యీశ్వరా 98
మల్లె తావి పర్వఁగా - మానసమ్ము వేఁగఁగా
జల్లు వాన కుర్వగా - జాము రాత్రి తియ్యగా
ఒళ్ళు నంత తాడ్వగా - వాట మంత వేడిగా
కళ్ళ నంత తిప్పగా - కాళ్ళ బెర్త్ మొచ్చెగా
గళ్ళు శబ్ద మవ్వగా - గమ్య మౌను నిత్యమై యీశ్వరా 99
ఉల్లమందుఁ గోర్కెలే - యూహలందు నీవెలే
కల్ల లొల్లి మాటలే - కాల యాప నొద్దులే
తల్ల క్రింద లాయెలే - తాప సమ్ము వద్దులే
వళ్ళ మాలి నైనదే - వ్యాధి కాదు ముద్దులే
ముళ్ళు చేరె మోజులో - ముఖ్య మైన మార్పులే యీశ్వరా 100
యెల్ల లేని ప్రేమమే - యిందు మన్కి తీఁగగా
కాల మాయ ప్రేమమే - కానీ దంటు లేదుగా
జాలి చూపు ప్రేమమే - చాల దంటు లేదుగా
ఆలి తెల్పు ప్రేమమే - ఆశ నెంచ లేదుగా
లాలి చూపి నిద్రయే - లాస్య మేమి లేదుగా యీశ్వరా 101
నన్ను జూడు రాధికా - నవ్వు లిందుఁ మ్రోఁగఁగా
చిన్న చిన్న యాశలే - చిత్తమందు రేఁగఁగా
వన్నె చిన్నె లెన్నొ యీ - భావ వీథి వెల్గఁగా
గన్నుదోయి వ్రాయునో - కావ్య మొండు సాఁగఁగా
కన్న ప్రేమ మూగదై - కానీ దంటు లేదుగా యీశ్వరా 102
004 సుధాధరా - ర/జ/త/ర/లగ UI UI UIU - UI UI UIU
==
కాలము నీదే ను కలిసి యే పోదా ము
అలకలు వొద్దులే అలసి యే ఉందా ము
తాళము వేయ కే దానము చేద్దాము
మేళ ము దేని కే మక్కువ గుందాము
జ్వాలలు కమ్మేను జాతర చేద్దాము యీశ్వరా 103
ఎగిరి పో చిలక వై ఎక్కడి కైనను
రగిలిపో గిలక వై రవ్వల లైనును
ఎక్కడో ఉండు ట ఎందుకో కానను
మక్కవే వుందిలే మౌనము పల్కను
చిక్కులు లేవులే చింతయు లేదును యీశ్వరా 104
దండించు వాడినే దయచూపు వాడిని
ప్రేమించు వాడినే ఫలమిచ్చు వాడిని
ద్వేషించు వాడినే దరిజేర్చు వాడిని
కవ్వించు వాడినే కథ చెప్పు వాడిని
నవ్వించు వాడినే నవరాగ ధాటిని యీశ్వరా 105
దాంపత్య మనునది దర్పణం మగుటయే
ప్రేమత్వ మనునది ప్రేరత్వం యగుటయే
దేహత్వ మనునది ధర్మమ్మే యగుటయే
సౌమ్యత్వ మనునది సౌందర్యం యగుటయే
దాతృత్వ మనునది దానత్వం యగుటయే యీశ్వరా 106
***
సాక్షము లేదుయు సంఘము సాధన శోధ్యము యే
వీక్షణ చెందక ధర్మము వేదము తెల్పుట యే
శిక్షణ నేస్తము లేనిది చిత్తము నిశ్చిత యేలటయే
కక్షల దర్పము ఓట్ల వికాసము పొందికయే
సాక్షిగ నుండియు తప్పులు తెల్పక ఉండుటయే యీశ్వరా ..107
ఉ.. అక్షరుఁడేకనంగవలెనాంధ్రఁపు కష్టపరిస్థితిన్ వెసన్
అక్షరమందురే తెలుఁగు భాషను విజ్ఞులు గొప్పగా సదన్
శిక్షణనీయఁగావలెను సేమముఁగోరుచు పల్కులందునన్
కక్షయెసాగుచున్నదిఁట కమ్మని వాణికి చూడఁబోయినన్ .."
సాక్షిగ ఉన్ననేమివిధి సాధన శోధన నిత్య మీశ్వరా 108
-----

No comments:
Post a Comment