Tuesday, 7 January 2025

 


sekarana

**********

మరలా వస్తుంది జాగర్త .. కొత్త కరోనా 


👉 రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా


👉వాటాలు వేసుకొని దోచేస్తున్న డాక్టర్లు మరియూ మెడికల్ షాప్ యాజమాన్యాలు


👉 Rmp లకు Pro లకు 40%  మిగతా 60%  హాస్పిటల్ కు.


👉దాదాపు రోజుకు వేలల్లో op లు


👉మీ రోగమే మా భాగ్యం అంటున్న వైద్యులు


👉పేదల ఆరోగ్యంపై పైసలు దోచుకుంటున్న

 దగా కోరులు

👉చేతికి వేసుకునే ఒక్కో సూది  8 రూపాయల నుంచి 102 రూపాయల వరకు


👉డెంగ్యూ 40 రూ, ఇంజక్షన్ 405 రూపాయలకు అమ్మకాలు.

పేదల నుంచి వేలల్లో వసూళ్లు..


👉 ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని డెంగ్యూ చికెన్గున్యా బాధ్యతలను ప్లేట్లెట్ పేరుతో మరింత దోపిడీ.


👆ఒకప్పుడు గ్రామ దేవుళ్లుగా ఉన్న RMP లు ఇప్పుడు అత్యంత క్రూరంగా ప్రమాదకరంగా మారారు...


👉 Rmpల ముసుగులో ప్లేట్లెట్ మాఫియా

జ్వరం మాటున భారీ బిజినెస్ దోచేస్తున్న ఆసుపత్రులు ప్రైవేటు యాజమాన్యం డాక్టర్లు.


👉అవసరం లేకున్నా సరే అన్ని రకాల టెస్టులు చేపించాల్సిందే అదే మా హాస్పిటల్ రూల్ అంటున్న వైనం..


👉అసలు ధరల కన్నా 10 రేట్లు ఎక్కువగా మందుల అమ్మకాలు


👉పేదోడి జేబులు లూటీ చేస్తున్న, ఆస్పత్రులు,డయాగ్నిస్టిక్ సెంటర్లు,మెడికల్ స్టోర్స్..


👉ఒక్కో పేషంట్ కు 5 నిమిషాలు కేటాయిస్తే అది బెస్ట్ ట్రీట్మెంట్ అంట..


👉ఒక్కో బెడ్డు కు రోజుకి 5 వేల రూపాయలు వసూళ్లు మందులతో కలిపి రోజుకు 10వేల రూపాయలు వరకు బిల్లు....


👉కేవలం చిన్న చిన్న జ్వరాలుకు కూడా 30-40 వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంటే పేదోళ్ళు ఇంకెలా బ్రతకాలి...


👉ఖమ్మం govt హాస్పిటల్స్ కూడా ఇదే తంతు...

రోగులను టెస్టులు చేసి ఒకటి రొండ్రోజులు ఉంచుకోవడం ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించడం జరుగుతున్న వైనం...


👉👉ఖమ్మం నగరం నడిబొడ్డులో విషజ్వరాలతో బెంబేలెత్తుతున్న జనాలు..

ఏ PHC కి వెళ్లినా సరే మందులు,కనీస సౌకర్యాలు లేవు...


👉DH&HO క్రిందనే అన్ని ప్రయివేటు హాస్పిటల్స్ ఉంటాయి...


👉అన్ని రకాల టెస్ట్లు రేట్లు మెడికల్ చార్జీల రేట్లు నోటీస్ బోర్డుల్లో పెట్టాల్సిన,రోగులకు తెలియపర్చాల్సిన బాధ్యత ప్రయివేటు హాస్పిటల్స్ పై ఉంది కాని ఒక్కరు కూడా అనుసరించరు...


👉వాస్తవంగా ప్లేట్లెట్స్ ఎక్కించడానికి అయ్యే ఖర్చు 11000రూ...

అప్పటికే బాగా ఎక్కువ అది

కానీ

18000రూ వరకూ తీసుకుంటున్నారు...రక్త కణాలు విడగొట్టినందుకు 5000 & కణాలను ఎక్కిచ్చినందుకు 13000 రూ వరకు తీసుకుంటున్నారు...


👉అసలు విషయం ఏమిటంటే కొన్ని రకాల ప్రయివేట్ హాస్పిటల్స్ వైద్యులు యాంటీబయోటిక్స్ ద్వారా ఉన్న ప్లేట్లెట్సను తగ్గించి త్వరగా మీకు ప్లేట్లెట్స్ అవసరం ఉందని రోగులను భయబ్రాంతులకు గురిచేసి రోగులను పీల్చి పిప్పిన్ని చేసి రూ... లక్షల్లో వసూళ్లూ చేస్తున్నారు..


👉మెడికల్ ల్యాబ్ టేక్నిషియన్స్ రోజుకు 2 నుంచి 3 వేలు వరకు సంపాదన ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉన్నా సరే తగ్గించి రిపోర్ట్స్ రాసి డాక్టర్ వద్దకు పంపినందుకు ప్రత్యేకంగా కమిషన్స్...


👉వాస్తవంగా పరిశీలిస్తే నలుగురు ల్యాబ్ రిపోర్ట్స్ 4 రకాలుగా వచ్చాయి...🤔🤔🤔


👉#సామాన్యులకు_ముందు_జాగ్రత్త_చర్యలు

1.బొప్పాయి జ్యుస్ ఎక్కువగా త్రాగడం

2.దానిమ్మ,బత్తాయి జ్యుస్ కూడా ఎక్కువ మోతాదులో త్రాగడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్యా పెంచవచ్చు.


3.మరి బాగా నీరసంగా ఉంటే RL మరయూ DNS లతో నయం చేసుకోవచ్చు


4.అసలు ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒకే స్థిరంగా ఉండనే ఉండవు...

జ్వరాలు వస్తే ఆటోమేటిక్ గా తగ్గడం పెరగడం అనేది కామన్...

అంత మాత్రాన మీరు భయపడి రోగాన్ని మరింత ఎక్కువ చేసుకోకండి.


👉వాస్తవానికి జ్వరం,మరియూ ప్లేట్లెట్స్ అనేవి 3 నుంచి 4 వేల రూపాయలుతోనే నయం చేసుకోవచ్చు..


👉 అంతకు మించి మీరు ఎంత పెద్ద హాస్పిటల్ కి వెళ్లినా వారికి బెడ్డు,ac, ఫీజులు టాక్సులు కట్టి డబ్బులు వదిలిచ్చుకోవడం తప్ప ఉపయోగం ఉండదు...

ఎవరైనా అదే ట్రీర్ట్మెంట్ చేసేది....


👉పేదోళ్ళు అంతా కుదేలు అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా

🙏🙏🙏🙏

ఇట్లు

✍️✍️✍️

సామాజిక విశ్లేషకులు.


No comments:

Post a Comment