Tuesday, 14 May 2024

 399..కం..గిరిధర గంగాధరుడవు 

గిరిజాపతిగానునిన్ను కీర్తింతునినున్ 

సరిలేరుమీకు ఎవ్వరు 

పరిపరి పూజింతుదేవ ప్రతిదినమగుటన్


400..తే. గీ. ఒక్క నవ్వులో పువ్వులు ఓర్పు జూప 

ఒక్క పువ్వులో నవ్వులు ఓడి గెలుచు 

 ఒక్క మాటలో గువ్వలు ఓర్పు జూప 

ఒక్క యాటలో గువ్వలు ఓడి గెలుచు 


401..తే. గీ.అసలు'నేను' మౌనముగాను ఆదరమగు 

నేను మరి తప్పుకుతిరగ నీకు తోడు 

జారుతూనెహృదయముండు జాతకమ్ము 

మరపుమత్తు రుచి మరిగె మాయ వల్ల 


402..తే. గీ.మరలమరల సరికొత్తగ మార్గ మెంచ 

వెలుగుతూనె ఉండు కళలు విలువ నెంచ 

మాయనటన భిక్షాటన మానసమ్ము 

నిత్య పర్యాట చోద్యమే నిలువ నీదు 


403..తే. గీ.మనసు ఆకర్షణా మంత్ర మాయకమ్ము 

లొంగుతూనె ఉండె బ్రతుకు పోక చెక్క 

ఎవరుతల్లి ఎవరుతండ్రి  ఎవరెవరికి

 నలుగుతూనె బంధాలను నమ్మగలుగు 


404..తే. గీ.మట్టిపూల యీతోటను మార్చలేవు 

నిత్య గంధాలకుఒరుగు నిలయము యిది 

పంజరమును ఊయలగాను పడకలగుట 

మనసుపట్ల ఎగురుతూనె మభ్య పెట్టు 


405..ఎవ్వనిన్ చూచినపుడు, స్పృశించినపుడు,

యింపు మాటలన్, మదిని భావించినపుడు,

మధురిమలతో ద్రవించునో మనదు మనసు 

దానినే స్నేహమందురు జ్ఞానులెల్ల.


406..తే. గీ.ఓటు రోజున మందుగా పోటు చేరు 

తాగి మైకములో గుర్తు తారు మారు 

ఆశపడితె మందుబతుకు ఆట తీరు 

బాగుపడని దారిగ మార బాధ వేరు 


407..తే. గీ.ఓటు వేసాను నాయక ఓడి గెలుచు 

ఘాటుగా చాటుగామది గమ్య మగుచు 

ధీటు నయినోన్ని గెలిపించ దిట్టనైతి

లోటు యెరగని దేశాన లోలకుడ్ని


408..తే. గీ.అర్ధమైతేనె అర్ధము ఆశదగ్గు 

వృక్ష ఫలములుపొందుట వృత్తి యనకు 

బ్రతికి బ్రతికించు మానవ బంధ మదియు 

ఆకలి గ్రామ పట్టణ అర్ధ మొకటి


409..చేతులుమార్చగెల్పుగను శ్రేష్ఠలు చూపులు దొంగ ఓట్లుగన్ 

నీతులు చెప్పి దోపిడిగ నేటి నిజ మ్మును తెల్ప ఓట్లుగన్ 

రీతుల సన్నిదానకళ రేపగు జాగృతి తీర్పు ఓట్లుగన్ 

ప్రీతిగ నమ్మబల్కులగు ప్రేరణ దేశము రక్షనాయకన్


410..ఓటు - మన హక్కు.-


ఓటేసి వద్దాము!ఓటరూ!గెలువుమా ఓర్పుతోను 

పోటెత్తి యురుకుమా!!ముందుకే కదులుమా! మార్పు కోరి 


మేధావి వర్గమా!మేనులను వాల్చొద్దు ఓటేయుము 

సాధుహింస నిప్పుడు సాగనీయగ వద్దు మార్పు కోరి 


మన భవితవ్యంబును మనము వెలిగిద్దాము ఓర్పుతోను

గుణపాఠం చెబుదాం!కొలువున నిల్పుదాము మార్పు కోరి 


చేతనున్నది 'యోటు' జీవితంబిడునోయి ఓటేయుము

జాతిని నిలబెట్టు విజయాయుధమేనోయి మార్పు కోరి 


ముసుగేసి పడుకుంటె ముప్పని తల్చవోయి ఓర్పుతోను

మసకబారి బతుకే మన్నున కలియునోయి మార్పు కోరి 


నీచుల దాష్టీకము నిక భరియించకుమా ఓటేయుము

దోచుకునే దొరలను తొలగించి చూడుమా మార్పు కోరి 


మత్తులోన మునగకు మాన్యతతో మెలుగుము ఓర్పుతోను

కత్తివలె నీ 'యోటు 'కలిమితో సమానము మార్పు కోరి 


నీతిమంతుల నిపుడు నీవు గెలిపించుమా ఓటేయుము

జాతిలో నిరతంబు స్థైర్యమును నిల్పుమా మార్పు కోరి 


నీ బాధ్యతను నీవు నిష్ఠగా సల్పుమా ఓర్పుతోను

సౌభాగ్య రాసులను జనులకే పంచుమా మార్పు కోరి


411..నేను నిశ్శంగుడనుకాను నిన్ను జేర

సచ్చిదానందరూపుగా సన్ను తింత

నిత్య శుద్ధ విముక్తవు నిన్ను కోర

వ్యయము కానివాడను నేను వరుణ ధీర 


412..ఎంతో చెప్పాలని మనస్సు యెరుక రాక 

 కోయిల పలుకు యర్థము కోర లేక 

 కొండ కోనలు దాటియె కోరివచ్చె 

 నన్ను పాలింపు మాల్యాద్రి నరసింహ


413..ఒక పరిమిత వస్తువులో(తనువులో) ఇరుక్కున్నప్పుడు జీవుడు అనే పేరుతోను,

జ్ఞానవిచారం వలన తనువుకు వెలుపల కూడా నేనున్నాను అనే అనుభవం కలిగినప్పుడు దేవుడు అనే పేరుతోను  ఉండేది "ఒక్కటే" .రాజాస్థానంలో బంటుగా ఉంటాడు. తన ఇంట్లో తాను యజమానిగా ఉంటాడు. అలా దేవుడు ప్రపంచంగా ఉన్నప్పుడు జీవుడుగా ఉంటాడు.

ప్రపంచానికి ఆధారంగా ఉన్న ఉనికిగా తానున్నప్పుడు  దేవుడుగా ఉంటాడు.

* * *

414..అహంకారం ఉంది అని ఒప్పుకుంటే ప్రపంచమూ ఉంటుంది.

అది లేదంటే  ప్రపంచమూ ఉండదు అహం అణగిన నిద్రలో ప్రపంచం లేదు.

అహం లేస్తే ప్రపంచమూ లేస్తుంది. దానినే మెలకువ అంటున్నాం.

కాబట్టి అహమే(మనసే) అఖిలము(ప్రపంచము).

* * *

415..అహము లేక ప్రపంచం ఉండదు.

కానీ ప్రపంచం లేకుండా అహం ఉండగలదు.

ఆత్మ లేక అహం ఉండదు.

కానీ అహం లేకుండా ఆత్మ ఉండగలదు.

సముద్రం లేక కెరటం ఉండదు.

కానీ కెరటం లేకుండా సముద్రం ఉండగలదు.

* * *

416..సముద్రం - ఆత్మ.

కెరటం - అహం.

జల్లు - ప్రపంచం.

మూడూ నీరే...మూడూ ఆత్మే....

* * *

సంస్కారం సమ సంఘసంస్కృతిగనే సద్భావ లక్ష్యమ్ముగన్ 

సంస్కారం వినయమ్ముగాను కదిలే సంసార సంద్రమ్ముగన్ 

సంస్కారం సహవాక్కునేస్తముగనే సంఘమ్ము నిత్యమ్ముగన్ 

సంస్కారం అభివాధ్య మేజపముగన్ సాక్ష్యమ్ము జీవమ్ముగన్


417..సద్గురు:- నీవు భగవంతుడు వేరు కాదు.

ఒకరు:- నేనే భగవంతుడు అయితే మరి నేను ఎందుకు దుఃఖపడుతున్నాను.

సద్గురు:- భగవంతుడు

ఎట్లయినా ఉండగలడు. ఆయన *సర్వశక్తిమంతుడు*.


418..స్థూల శరీరం ఈ అమ్మది; సూక్ష్మ శరీరం ఆ అమ్మది (ప్రకృతి)


కార్య శరీరం ఈ నాన్నది; కారణ శరీరం ఆ నాన్నది (ఆత్మ)


బంగారు గొలుసును చెరిపి, ఉంగరం చేయిస్తే 


ఉంగరం యొక్క గత జన్మ - గొలుసు..,

 అన్నట్లు ఈ జన్మలన్నీ.


భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.

➡ నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1674 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.

  అదే విధంగా., 

➡ జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,

 ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.


421..శరీరం కర్మలు చేసే ఒక పరికరం


పునర్విత్తం పునర్మిత్రం 


పునర్భార్య పునర్మహి


ఏతత్సర్వంపునర్లభ్యం


న శరీరం పునఃపునః।।


పోయిన ధనం మళ్లీ చేరుతుంది। 


దూరమైన మిత్రుడు మళ్లీ చేరువఅవుతాడు।      


భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది। 


\పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! 


కాని మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు।


అందుకే శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు।


 కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు।


 శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది।


 శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు।


ఏ పని చేయడానికైనా శరీరం కావాలి।


 కనుక శరీరము ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే।


జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు।


పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు।


బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం


ఉండేది ఒక్క మనుష్యులకే।


వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది।


కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి।


అతిగా తిన్నా,


అతిగా ఆలోచించినా,


అతిగా సుఖించినా,


అతిగా దుఃఖించినా,                    


ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది। 


ఇక శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు। 


కనుక ముందు శరీరము ను జాగ్రత్తగా చూసుకోవాలి।    


దీనికి


సత్యం, 


ధర్మం,


శాంతి,


ప్రేమ,


అహింసలను


 పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి।


విస్తరాకు


విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు। 


బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,


తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా మురికి పెంటపై పడేసి వస్తాము। తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా।


మనిషి జీవితం కూడ అంతే


 *'ఊపిరి" పోగానే ఊరి�।।।


422..ప్రాంజలి ప్రభ ***శుభ శుభోదయం-- కధ 


నిన్ను నువ్వు ఇష్టపడు. నీ దృష్టిలో నువ్వే ప్రపంచం. అందంగా తయారవ్వు.. బాగా అర్ధం  చేసుకో... హుందాగా మాట్లాడు... ధైర్యంగా మాట్లాడు.. ఏకాగ్రతగా  ఉండు.. నిన్ను నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకో .. నిన్ను విమర్శించాటానికి, కష్టాలు నష్టాలు   చెయ్యడానికి కూడా ఎవరూ సాహసించరు!!


ఈ జగతి లో సగం సమస్యలు మనకు మనం నచ్చకపోవడం వల్లనే వస్తాయి, నాకెందుకులే అనుకోవడంవల్ల వస్తాయి . వాళ్లు తక్కువగా చూశారనీ, వీళ్లు ఎక్కువగా చూశారనీ... లేదా జీవితం లో ఏదీ సాధించలేకపోతున్నామనీ రకరకాల ఆలోచనలు చేస్తూ మనల్ని మనమే దిగులుకు  గురి చేసుకుంటూ ఉండడం అతి పెద్ద తప్పు. నువ్వు ఎవ్వడికీ సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పనిలేదు. నీ జీవితం  నీది. అలాగే నువ్వు ఎవరికీ నచ్చాల్సిన పనిలేదు.  ఏం చేస్తే నీ మీద నీకు శాంతి కలిగించు సుఖము  వస్తుందో కాస్త శ్రద్ధపెట్టు.


ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలుపెడితే  నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో ఓ ప్రత్యేకమైన శక్తి వస్తుంది. దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. నిన్ను చులకనగా చూడాలంటే భయపడతారు, ముడుచుకుపోతారు.. నిన్ను గౌరవిస్తారు. నువ్వనుకుంటున్న నీ చుట్టూ ఉన్న పదిమంది నీ దగ్గర తోక జాడించడానికి భయపడతారు.


 తే. గీ. నిన్ను నీవుగనుండుటే నీడలగుట  

నమ్మకమ్ము బ్రతుకు గాను నటన కాదు 

సమయమును పంచు నయనాల సాక్షి గాను 

ఆశయమ్ముగా సాధన ఆనతియగు 


తే. గీ 

ఏది నిజము యబద్ధము యేల చెప్ప

గలుగు రాజకీయ మనుట గమ్య మవదు

న్యాయ నిపుణుల యర్ధమునమ్మ బలుకు 

కాల యాపన సహజమే కళల తీరు 


గీ.ఆత్మతృప్తిని పొందుటే ఆలయమగు 

ధైర్యమిచ్చు హనుమ ధ్యాన దైవ మగును 

కాల నిర్ణయము ప్రకృతి కలసి వచ్చు 

అందరూ బాగు చూచుట ఆత్మ తృప్తి 


ఎప్పుడూ నీ జీవితం ఇంకోడికి బానిసగా మార్చకు . నువ్వు ఇంకోడిని చూసి ఆశపడకు, అవుతున్నావంటే నీ జీవితంనీకు బాధను పంచు. అవతలి వాడి కోపాన్నీ, అవతలి వాడు నీ పట్ల చూపించే ద్వేషాన్నీ తేలికగా  తీస్కొని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకో. ఇలాంటోళ్లు వందలమంది పుట్టుకొస్తారు. ప్రతోడీ దగ్గరా బాధపడుతూ ఎదగడం ఆపేస్తావా?


జీవితమే వసంతం - జీవనమార్గమే సంతోషం 


___((())___


"423..మనిషికి  నిజమైన సంతోషం ఎపుడు..!?


---------------------------------------------------


అసలు సంతోషం స్వరూప స్వభావాలు    ఏమిటి..!? మొదట అది తెలియాలి.. 


   మనకి. సంతోషం రెండురకాలుగావుంది


   1.అప్పటికప్పుడు కలిగే సంతోషం


   2. అన్నివేళలా వుండే ఆనందపుస్థితి.


డబ్బు, అధికారం, ఆత్మీయులు,    స్నేహితులు,  అందము, చదువు,    గెలుపు, యవ్వనము, ఆరోగ్యము ,


   టాలెంట్ , పదవి , పలుకుబడి, కీర్తి    ప్రతిష్ట.. ఇవన్నీ లభించిన ఆ క్షణంలో    అప్పటికప్పుడు కలిగే సంతోషాలు.కాని ఎప్పటికీ     అవన్నీ అలా వుండిపోవటం లేదే..


    మళ్ళి బాధమొదలు మనకు. నిరంతర    ప్రయత్నంతో గాని అవి నిలిచివుండవే 


    ఎలామరి?? 


ఒకవేళ ఎంతో కస్టపడి నిలుపగలిగామే అనుకోండి 


   మనమే వుండమేమో.. 

పోతామెమో?..


   అదొక దిగులు మళ్ళీ మనకి. 

దానితో మన 


   సంతోషం కాస్తా ఎగిరిపోతుంది.

మరణము 


   ఓ వెలితి! దానిని మనము జయించనే     


   లేదుమరి !? 

దానికై సాగిన వెతుకులాట 


   మనని తాత్వికులుగా మార్చింది.


నది శాశ్వతమే.. 

దానిలో నీరు కాదు


    ప్రాణులు శాశ్వతమే..వారి ప్రాణం కాదు


    విశ్వము శాశ్వతమే..దానిలో కనిపించే 


    వస్తుజాలం కాదు. ఇవన్నీ మనకి చెప్పేది 


    ఏమై వుంటుంది..!?


    ఇన్ని అశాశ్వతాల మధ్య..ఓ శాశ్వతమైన     


    దేదో బహుశా వుండేవుంటుంది. అదేమిటి!? 


    జీవితపు సహజత్వం. నిరంతరం అనుభూతి. 


    ఏదిపొందినా చివరికి మిగిలే అనుభూతి. 


    మళ్ళీమళ్ళీ అదలా కలుగుతూనే వుంటుంది.


ఆహారం తింటూ వున్నపుడు


   వున్నఅనుభూతి తర్వాతవుండదు. మళ్ళీ


   ఆకలివేయాలి. తినాలి. పెళ్లి చేసుకున్నపుడు,


   మొదటిసారి ఇల్లుకట్టినపుడు, పరీక్ష పాస్


   ఐనపుడు, ఉద్యోగం వచ్చినరోజు.. తర్వాత


   అవన్ని రొటీనుగా అనిపించేస్తాయి. కానీ


   గుర్తించాల్సిందేమంటే. అవన్ని అలావస్తూ


   పోవటమే జీవితపు సహజత్వమని. అవన్ని


   వచ్చిపోతూ మన మనసులో అవి నమోదు


   చేస్తున్న అనుభూతి..మన మది ఖజానాలో


   మిగిలిపోయే అనుభూతుల పరంపర..


   వాటిని ఆస్వాదించే ఆ గమనికే ఆనందం. 


   ఇది తెలియటమే అసలైన సంతోషం. ఇది 


   అర్ధమైన మనిషికి బహుశా అన్నివేళలా 


   ఆనందంగా వుండటమూ సాధ్యమెనేమో!..


నదిశాశ్వతమే, దానిలో నీరుకాదు!


ప్రాణులు శాశ్వతమే, వారిప్రాణం కాదు! 


విశ్వం శాశ్వతమే, దానిలోని రూపాలుకాదు 


ఏం చెప్తూన్నాయివన్నీ?..


అనుకుంటాం..


విషాదం నుండి మాత్రమే సన్యాసం పుట్టిందని


కానీ, తత్వమంటే ఆనందమని.. 


వేణువుపట్టి పాడి ఆడిన తాత్వికుడు, ధార్మికుడూ ఒకడున్నాడేమరిక ఇదెలా అసాధ్యమనగలం...


మనకు ఈ క్షణం అత్యంత ప్రధానమైనది


ఏదో దాని మీద మాత్రమే ధ్యాస వుంచాలి.


మిగతా వాటిని ప్రయత్నించే బదులు...

****


424..హాయిగా నవ్వు!

ద్విపద రగడ.. మీరు సంతసం మొందగలరు 


నవ్వు నువ్వు, నవ్వు నవ్వులలో పువ్వులై ఘుబాలింపు, కన్నులతో కావ్వింపు, బృదయంలో బిగింపు, ఉస్చాహంతో ఊరడింపు,

నవ్వుల నావలో విహరింపు, నవ్వు నువ్వు, నవ్వు నువ్వు, నవ్వు నువ్వు


నవ్వుతూ బ్రతుకుటే నామోషియై నేడు 

నవ్వటము లేదులే నవతరంబును జూడు

నవ్వుతూ నవరాగ నటనలే యీ నాడు 

నవ్వటమె మాణిరే యువకులంతా జూడు 


చరవాణి బట్టిరే!జగతినే మరచిరే

కఱకుగా మారిరే!కయ్యాలు పెంచిరే

చిరునామ లేకనే చిరునవ్వె మరచిరే 

సిరిమల్లె పొంగుకై చిరుహాస మాణిరే 


సరదాలు లేవులే సంసారములయందు 

పరదాలు తొలగినే పందెం సరస మందు 

మురిపాలు ముద్దులూ ముగిసి చీకటియందు 

సరిలేని యాటలే సరస మాడుట యందు 


విడిపోయి జంటలే విలపించు చుండిరే

సడిలేని చెప్పుడే సమయమందుందిరే 

వడలినట్టి పెద్దలు భారముగ గడిపిరే

కడలిపొంగాటలు కాలమున మెదిలిరే 


హాయిగా నవ్వితే నారోగ్యమేనోయి

ప్రాయమే సవ్వడై పాఠమ్ము యేనోయి 

పోయేదేముందిట? భోగంబు మనదోయి

సాయమే లేదంట? సందడే తనదోయి 


దరహాసములు చిల్క ధనమేమి వలదోయి

వైరులే మిత్రులై వత్తురు నీ తోడయి

వరలంగ జగతిలో బాధలే తొల్గాయి 

కరుణతో మసలుచో కలిమియే నింపాయి 


చల్లనౌ మనసుతో శాంతమౌ గుణముతో 

పిల్లలై జనులంత వేడుకగ ముదముతో 

మెల్లగా కదులుతూ మోక్షమౌ పలుకుతో 

పిల్లలూ నవ్వుతూ  పెద్దలు ప్రేమతో


నవ్వు నువ్వు నవ్వు నవ్వులలో పువ్వులై ఘుబాలింపు, కన్నులతో కావ్వింపు, బృదయంలో బిగింపు, ఉస్చాహంతో ఊరడింపు 

నవ్వులనావలో విహరింపు నవ్వు నువ్వు, నవ్వు నువ్వు, నవ్వు నువ్వు

మిత్రులారా శుభాభినందనలు 


426..తే. గీ.ఎన్ని లాభ లంపటములు నెన్ని వేలు

ఎన్ని దుఃఖవేదనలున్న ఏల బ్రతుకు

ఎన్ని పరితాప తలపోత యదన పరుగు

ఎన్ని పాదుకొను సమాన నెన్ని తీరు


427..తే. గీ ఎన్ని యాసల మోహాలు ఎల్లలగుట

ఎన్ని కొలువుల కోపా లనుచరణములు

ఎన్ని గర్వ శాంతి కళలు ధైన్య పలుకు

ఎన్ని విషయాల ఫలములు ఎంత మార్పు


428..తే. గీ.నేడు బాధల్లొ నలిగియు నీడ కథలు

రేపు భవిష్యత కథయే రమ్య గుండు

వెలగ బోతున్న కథలన్ని వేగిరపడు

గుర్తు లమనసు కళయిక గూడు చెదురు 


429..తే. గీ.పాయసం పరామర్శ గా ప్రగతి తెలుపు

విషమగు విమర్శలు తోడు విజయమేల

కాలగతి జ్ఞాన ప్రతిభయే కళలు పంట

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత


430..ఆ. ధనములేని నాడు తానగు నల్పుడు,

దాని కొఱకు పెనగి తనువు విడుచు,

ధనము ఉన్ననాడు తానతి లోభియై

తరిగిపోవునంచు తలచి చచ్చు!


431..ఆ..ఘనము వలన మదము, గందరగోళమే 

కరుకుతనము కూడు, కావరమగు

కామకాంక్ష కలుగు, కనపడదు సతిగా 

 బతుకు పతనమగును, మారు స తులు!


432..తే. గీ పత్రము కలత్రమ్ అనుటయే పగటి కలయు

చిత్ర ము విచిత్ర మగుతాయి చింత వలదు

ఆత్ర చూపుల కళయిక ఆశ వలదు

సత్రపు చెలిమి అనుటయు సమయ మవదు


433..తే. గీ..అందమనుట సైకత శిల్ప ఆత్రమదియు

సుఖపు నిద్రనిచ్చు మహిళ శుభము నిచ్చు

సకల సౌందర్య మును పంచు సమయ తృప్తి

విశ్వ సృష్టికి మూలమై వినయ మగుట


434..తే. గీ.అర్ధ దోషమర్ధాంగిని అనుటయేల

బుద్ది వక్రము అనుటయు పుడమినందు

శక్తి పంచని మగువయే శాపమనుట

యుక్తి తెలపని చవటయే ఉదయ మేల


435..తే. గీ.బోయవాని వేటుకు గాయ కోయలగుట

తోడు లేని నీడ కొరుకు కోరి వచ్చె

చేరువైన చెలిమియు ఇది చెరచు టేల

కాల పాముకు చిక్కియు కాని దగుట


436..ఆ..కాలితోన తన్న కాలము బుద్దిగా

నమ్మ లేని మనిషి నటన అదియు

ఎవరు చెప్ప లేని ఏల బ్రతుకదియే

సహన ప్రాంజలి కళ శారదాంబ


437..ఆ..ఘనచరితను కలిగి గౌరవ ముయె తగ్గి

నేడు దయకరుణలు  నీడ కరువు

విద్య బోధ గమ్య వేదనగుటయేను

సహన ప్రాంజలి కళ శారదాంబ


మన కలయిక  గూర్చిన మనసు ఇదియు, 

బహు చెలిమి బాగు బలము గళమిదియగు, 

చిన్న నాటి నా వాలంద రికళ కలువ,

నొకరొ కరు చోట జేరుటం నియమ మిదియు,


438.. తే.మనసు నిండక పోయేనె మాయ వల్ల, 

ఆదియనెడి పరమపధిం చేది చెలెమి 

కన్ను లార చూసెదనుచు కలలు కంటి 

నోచుకొనక మన గురువు కాల మిదియు


439.. తే.నింగిలో చంద్ర వెన్నెల మిగిలి పోయె 

కలతనై కంటిలో మిమ్ము కలవ లేదు 

నిలచి పోయాను పనివళ్ళ నిర్ణయమ్ము 

గుండెనే తడుము చెలెమి గుర్తు ఉంది


440.. తే.గేయమై పాటలో ఒదిగి గీత ఇదియు 

కనుల లో బిందువై కళ కదిలి నాను 

వానలో చుక్కగా  కురిసి వరుస కలలు   

కంటిలో అందమే  చూపు కాలమగుట


441. తే.చెదిరి పోయాను మనసున  చెమురు తుండె 

పువ్వులా గాలి పరిమళం పుడమి నందు 

సంధ్యలో వడలుతు రాలి సహన మయ్యి  

మౌన పదవిలో మాటలే మానసమ్మ

విప్పలేని వాణి నిలచి విజయ మగుట 


442.

తే.మకుటమే లేని చెలిమిగా మనస నకుము

వృత్తి వినయమై వాకిట వేళ్ళు విరిసె

చెప్పలేక మీకు తెలప చెలిమి కలలు

కాల నిర్ణయమది మిమ్ము కలవ గలను

ఆశీసులొందలెక  మనుసు నాహృదయ స్పందిస్తోంది


***


443.. కం..మాఏల హనుమ గణపతి

కాయో పండుయు గరికయు కాల నిజముయే

చేయాలి నీకు నిత్యము

గాయము నున్నను సహనపు గాత్రపు పూజే


450.. తే.ఎందుకు మరిఎందుకు జీవి యదన మంట

జీవితానక్షనిక దృష్టి లోన కలపె 

లక్షణాలుగా క్రోధాలు లయలు ఏల

ఎందుకు మొలపించావయా యదన కళలు


451.. తే.ఈ వ్యవస్థ అర్ధ మవదు, ఇది కలల గ

వసర అనుకూల సహనము, వరద పొంగు

సాధనకు శోధనకు లభ్య, సమత సుఖము

యందు తేలి, కష్టము పొందు, య తుల బ్రతుకు


452.. తే.జ్ఞాన శుద్ధికొరకునిత్య జ్ఞాని విద్య

వేల కొలది జనులలోన వినయ తృప్తి

అట్లు ఒకరినొకరు చెప్పు ఆశయ మిదియు

నన్నునూ యదార్ధముగాను నమ్మి కదులు


453.. తే.మాన ఆత్మో ధరణ జీవి, మనసు ఆజ్ఞ

కామ గమన శక్తి కళలు, కాచి యుండు

క్రోధము మనసు కమ్మియు, కోప మగుట

లోభ బుద్దియు విధియగు, లోహ్య మగుటl


454.. ఆ..గంగ పారు నెపుడు కదలని గతితోడ

మురికి వాగు పారు మ్రాత తోడ

కడలి కెరట మేను పొంగి పొర్లుట కళ

పెద్ద చిన్న బేధ పెరుగులో వెన్నయే


455.. తే.ఆశ జాతకం నమ్మెట్లు ఆదరణగను

కోర్క దైవాన్ని నమ్మెట్లు కొలత తెలుపు

బాధ మనిషిని నమ్మెట్లు బ్రతుకు తెల్పు

ధైర్య మే తోడు నమ్మకం ధరణి యందు


456.. తే.మాన ఆత్మో ధరణ జీవి, మనసు ఆజ్ఞ

కామ గమన శక్తి కళలు, కాచి యుండు

క్రోధము మనసు కమ్మియు, కోప మగుట

లోభ బుద్దియు విధియగు, లోహ్య మగుట


457.. తే.గడియ లెక్కువ, గృహముకు, కలలు తీర్చు

గోడ తడికలెక్కువగుట, గొప్ప గుడిసె

సుఖమనే నిద్ర తప్పదు సూత్ర బ్రతుకు

నిత్యమనెడి ఘంటారావ నీడ యందు


458.. తే.జీవుల శరీరము ఆశ్రయించి వుండు

భక్ష్య, భోజ్య, లేహ్యము,చోష్య భజన జీర్ణ

ప్రాణ ఆహారజటరాగ్ని ప్రధమ కళలు

జీర్ణ మై మలమూత్రపు ఙివితమగు


459.. తే.వ్యసన, మర్ధమవదు, మది కలల గ

వసర అనుకూల, సహనము, వరద పొంగు

సాధనకు, శోధనకు, లభ్య, సమత సుఖము

యందు తేలి, కష్టము పొందు, యతుల బ్రతుకు


460.. తే.తేనెటీగ ఆపువ్వును చేరి తిరిగి

అదియుమకరంద మునుపొంది మనసు పంచు

సాధకుడు జ్ఞాణమే పొందు సమయము గను

దాన్ని పొందుటే లక్ష్యమై ధరణి యందు


461.. తే.చినుకులకు మట్టి పరిమళంచి మధరుమగు

జీవితంలో ప్రమాణము జీవ గమన

మనిషికి భరోస ఇచ్చేట్లు మనుగడ కళ

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత


462. తే.విద్య కర్తవ్యము ఆకర్తవ్య మగు ఏల

యోగ్య ము అయోగ్య శాస్త్రము యోగి కేల

ధర్మమను అధర్మమనుట ధరణి ఏల

జ్ఞాన చిత్తశుద్ధి మనిషి జన్మ ఏల


463.. తే.పత్తి గింజలు చూర్ణము పావు చెంచ

తేన కలిపి తినిన మంట తగ్గ గలదు

స్త్రీలలో రుతు క్రమముకు శీల రక్ష

బూడిదే యున్న గుమ్మడి చూర్ణ మేను


****

464..కం..శివశివ యనరా నరుడా 

భవ నాధున్ గమణమ్ముగాను భాగ్యము గనురా 

జవమును కాలుని తీరుణ్ 

పవలును యాసల మలుపులు పాశము యనరా

 

465..ఆ..కోడి కూసె జాము కోలుకొని కదులు  

తోడు వచ్చు చందు రోడు కదులు 

లక్షణాల మనిషి లాస్యమేను కదులు 

సహన ప్రాంజలి కళ శారదాంబ


466..తే. గీ.పత్తి గింజలు చూర్ణము పావు చెంచ

తేన కలిపి తినిన మంట తగ్గ గలదు

స్త్రీలలో రుతు క్రమముకు శీల రక్ష

బూడిదే యున్న గుమ్మడి చూర్ణ మేను


467..తేగీ.పరిమితజ్ఞాన సంపద పగలు సెగలు

తరుణమానంద కాలము తగ్గు పెరుగు

సరిగమల కాల నిర్ణయం సాగ లేదు

ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత


468..ఆ..విత్తు నాటి కాల చిత్తము చూడుటే

మొక్క పెరుగు వరకు మోద మగుట

గాలి నీరు వెలుగు గాయమవని మొక్క

సహన ప్రాంజలి కళ శారదాంబ


469..ఆ..కనక బుద్ధి ఇదియు కానుకలా కళ

కనక తెలియ జేయు కాల కథలు

కనక అక్షరాలు కనకాభి షేకమే

సహన ప్రాంజలి కథ శారదాంబ


470..ఆ..మంచు గడ్డ వలెను మనసు కరుగుటయే

మౌన నీతి బ్రతుకు మౌఖ్య మగుట

మనసు సాక్షిగా ను మనుగడ నుండుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ


471..తే. గీ.చెరువు నిండినా చీమలే చేప తిండి 

చెరవు ఎండినా చేపలే చీమ తిండి

యీ దినము కష్టముండినా యిచ్చ తీరు 

యీ దినము సౌఖ్యమైననూ యిచ్ఛ మారు


472..తే. గీ.మనకుగా ప్రజా స్వామ్యము మనకొరకగు 

గాధ సాగుటయే మన గమ్యమగుట 

సుపరిపాలన కామ్యము శుభమగుటయు  

తారతమ్యము ప్రాణుల్లొ తప్పదుగుట


473..ఉ.ఎంతను చూసినా మరువలేనిది రూప కలౌను దైవమా 

పంతము కాదులే వయసు పాఠము నేస్తము గాను దైవమా 

అంతయు నీదయే మనసు ఆశల పల్లకి నుంచి మార్చుమా 

సొంతవిధానమేను కళ స్తోత్రము పాల్కెద వేంకటేశ్వరా


474...వెన్నెలకాలములో వాన జల్లులే 

వేదన మటు మాయములే యీ వానలో 

ముత్యపునవ్వులతో మురిపించే జల్లులే 

కలకాలం కలసిమెలసి బ్రతకాలిలే యీ వానలో 


అనురాగపు అంచులలో

అనుకరణమెరుపుల తలపులే

ఆధరము ఆస్వాధనలో

ఆనందపు డోలిక ఊయలగుటలే


అనుసంధానమగుటలో

ఆత్రపు కేళీ ఆలోచనాల వలపులే

ఆచితూచి అడుగులేయటలో

హరివిల్లు సంతసమ్ము లా కళలే.........వెన్నెలకాలములో 


కెరటాల పొగులా ఎగసి కలయుటలో 

లతలా ముగ్ద రూపము మురిసిందిలే

సవ్వడి నిశబ్దంగా మారి మనసైన యాటలో 

పవన సొగసులకు కళయిక కదిలే


వయసు ఉరకలు కథలుగామెరుపులో 

సహన సంతసమ్ము సందడి ముగిసేను లే 

వంచనలేని మంచిని పంచే సమయములో 

నవ్వులపారిజాతం పకపకలే


మంచులా కరిగి మనసును పంచే నులే 

అందమైన రక్తి గంధమును పంచేనులే 

గోపాలుని లీలలు అర్ధ మవ్వవులే 

వెన్నెల పందిరిలో తనువులు మరిచేను లే 


వెన్నెలకాలములో వాన జల్లులే 

వేదన మటు మాయములే యీ వానలో 

ముత్యపునవ్వులతో మురిపించే జల్లులే 

కలకాలం కలసిమెలసి బ్రతకాలిలే యీ వానలో


A475..నాడు నేడు రేపు..


నాడు ఒకరినొకరు సహనమ్ము జూపె 

నేడు కష్ట నష్టాలుగా నీడ జూపె 

రేపు ఎరికెవరు యనుచు రీతి జూపె 

ఈ కుటుంబ వ్యవస్థ లొ ఇష్ట జూపె 

కాసు తో విద్య బ్రతుకగు కళలు జూపె యీశ్వరా


నాడు పిల్లలెక్కువగాను నమ్మ బలుకు 

నేడు బిడ్డలోక్కరగుట నిజము వణుకు 

సంపదా యెక్కు వగుటయే సమయ థలుకు 

రేపు యన దాపరికమౌను రిర్ధఝలుకు 

ఆధునిక భావ సంపద ఆట మాకు యీ శ్వరా


వెలుగుల వేడుక సంబరం వింత జూడ 

లేత బానుడి మనసార లయలు జూడ 

విశ్వ వర్ణాల అందాలు వినయ జూడ 

భక్తితోవిభుడిని కోర భజన జూడ 

వెంట నడిచేను విధిగా విజయవాడ 

కాల నిర్ణయముగనుటే గాధ జూడ యీశ్వరా


476..అశ్వస్య భూషణం వేగో-మత్తం స్యాద్ గజభూషణం1

చాతుర్యం భూషణం నార్యా-ఉద్యోగో నరభూషణం11


తే.అరయ వేగమే గుర్రాని కందమగును,

యింపగు నడకే యందమౌ యేనుగునకు,

తెలివితేటలే యందమ్ము స్త్రీలకెపుడు,

పురుషుడికి పనే యందమ్ము నురుతరముగ.


ఆ. గుర్రమునకు వేగ గుర్తు కంద మగును 

ఏనుగుణకు నడక యంద మౌను 

స్త్రీలకెపుడు తెలివి సీఘ్రయంద మగును 

పురుష కందము పని పుడమి నందు 

...

భావం: వేగమే గుర్రానికి అలంకారం.  గంభీరమైన నడకే ఏనుగుకు అలంకారం. తెలివిగా ఉండటమే స్త్రీలకు అలంకారం. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం పురుషుడికి అలంకారం.


477..ప్రజల నుద్ధరించా జన్మ ప్రతిభ యున్న 

సకల విద్య పారంగత సమయ కృష్ణ 

విధికి కట్టుబడే గతి వినయ ముంచి 

తల్లి ప్రేమకై చింతించి ధరణి చేరె 


478..చిన్నవై యశోదను జేరి శిశువు వోలె

నాడుకొంటివి ప్రేముడి నాదమరచి

అందరి హృదయం లోనుండి ఆట లాడి 

ఆలమందల కాచిన యందగాడ!


479..సంపదనుసృష్టించే వాడు సకల దృష్టి 

జ్ఞానమార్గంలొ పదిమంది జ్ఞప్తి జేయు  

నాయకుడు నడిపించేను నమ్మ బలుకు 

ప్రజల  అజ్ఞానము తరిమే ప్రతిభ కృష్ణ 


480..యదుకులంబున జనియించి యవని యందు

గోవులను కాయు విద్యగా గోప లీల 

మానసము చోరు డగుటయే మహిమ జూప 

కృపను చూపిన పరమాత్మ కేలు బట్టి


481..వెన్న ముద్దలన్ మ్రింగెడి వన్నెకాడ!

గొల్లభామల తోయాడి కోర్కె దీర్చ

సందడిగను యుండినకృష్ణ సంత సమ్ము 

కాచుకొన్నట్టి నీ దివ్య కథలు వింటి


482..బాల్య లీలలు బహులెస్స బాల కృష్ణ 

దురితదానవ బృందము దునిమి నీవు

వీర కంసుని వధియించి వినుతి కెక్కి

ప్రజల భయమును మాపిన పలుకు కృష్ణ 


483..గురుసుపుత్రుని కాపాడి గురుతరముగ

బాధ్యతను జూపి గురుపత్ని బాధతీర్చి

గురువు ధర్మము తెలిపియు గుర్తు జేయ 

మేలొనర్చిన దేవరా మిన్న గుండె


484..తే. గీ.పొంతనే లేని వాక్కులు పొర్లు చుండ 

చింతలే బెంచునయ్యవి చీకులగను 

దొంతలే గానుపాలకులు,దోపిడిగను 

“సంతతే వృద్ధి సేసిన సర్పములగు 


485..తే. గీ.మన్ను దిన్నవాడనుచున్న మాధవుడవి 

వెన్న మీగడన్ తినుచునే వినయ కృష్ణ 

చిన్న బాలుడు గావున్న చిన్మయడగు 

సన్న గపలుకు కులుకు సాధ్య కృష్ణ 


(దత్తపది: మన్ను వెన్న చిన్న సన్న పదాలతో భాగవత ప్రాశస్త్యం)


486..పాట పాడగలవారు వున్నా యూ ట్యూబ్ రికార్డ్ చేసి పెట్టగలరు 


నిన్నెంచ నేనెంతటి వాడను నేనూ 

నిరాకార నిరంజన  నిర్మల హృదయా 

చిదానంద  పరబ్రహ్మ స్వరూపమైనావు 

గోవిందా !  ఆనంద నిలయ ! హృదయా 

నిన్నెంచ నేనెంతటి వాడను నేనూ 


        !! నిన్నెంచ !!


 నీవు కరుణించి నన్నెంచుట మరువకు 

 నీ తలపులలో  పరవశింప జేయుటకు 

నీ చింతనలో మది పులకరించుటకు 

నీ నామ గానమున శాంతి నొందుటకు

కరుణా లోల _ కారుణ్య హృదయా !.....నిన్నెంచ !!


నన్ను దయ జూడవలయు పరమాత్మ 

నన్ను  దరి జేర్చవలయు గోవిందా 

నీ అపారమైన !కృప  నాపై  వర్షింపవలయు!గోవిందా 


        !!    నిన్నెంచ!!


నదులు  సాగరము న కలిసి సౌఖ్యమందునటుల చేసావు గోవిందా _

ఈ ఆశా మోహ  పరితాపము లెల్లను

నీ  సన్నిధిలో శాంత పరిచావు గోవిందా 

నిను కీర్తించగా వేదన తొలగ చేసావు గోవిందా 

నీ ధ్యానమున  ఆనందము మాకు తద్యమగు గోవిందా 

 నీ దర్శనమున  తాదాత్మ్యం  లభించ గలుగు గోవిందా 

నీ ఘన మహిమలు మురిపించుచుండును గోవిందా 


           నిన్నెంచ నేనెంతటి వాడను నేనూ 

నిరాకార నిరంజన  నిర్మల హృదయా 

చిదానంద  పరబ్రహ్మ స్వరూపమైనావు 

గోవిందా !  ఆనంద నిలయ !హృదయా 

నిన్నెంచ నేనెంతటి వాడను నేనూ

****


487..విద్యార్థులారా మాతృభూమి వదలకండి 

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆశ్చర్యదేవోభవ మరవకండి 

దేశమందు బ్రతికి బ్రతికించడం నేర్చుకోండి 

పరదేశమున ఊడిగం వల్ల వచ్చు ధనము, ధనము ఎందుకండీ 

తల్లితండ్రులను వదలి చదవని పారిపోకండి 

కలసియున్నచోట గంజే పాయసం అని నమ్మండి 


తల్లిదండ్రి మిమ్ము గాంచ తల్లడిల్లుచుండ చాల

తల్లివంటి జన్మభూమిఁ దలచకుండి మసలుటేల?

తండ్రి అప్పు తెచ్చి మిమ్ము సాగనంపు చుండచాల

తండ్రికష్టమంతమర్చి దలచకుండిమసలుటేల?


విత్తునిడుచు మిమ్ము పెంచి వెర్రులైరి పెద్దవారు 

సత్తువంత తరిగి పోవ చావుకొఱకు వేచినారు 

చిత్త మంత ధారపోసి చెప్పలేని పెద్దవారు 

మెత్తవయసుకమ్మి బ్రతుకుచావుకొరకువేచినారు 


పూరి గుడిసెయందు గడిపి భోరు మనుచు నేడ్చినారు 

ఊరు వాడ వదలి చదువు యనుచు వెళ్లి బాధ చేరు 

కన్నకడుపతీర్చఋణము మీకునుంది మర్చినారు 

కోరికలను తీర్చుకొనుచు గొప్పతనము చూపి మీరు 


మఱచినారు మమత లిపుడు మాయ మిమ్ము కప్పె నకట

సిరుల వేటలోన మీరు చిత్తమమ్మి బ్రతికి రచట

తరతరాలతెలుగుమరచి ధనముకోరిదారి నకట 

బేరసారబ్రతుకుచెంతచిత్తమమ్మి కొలువు రచట 


సిరులు పొంగు గడ్డ మనది సీమ నొదిలి పోకురయ్యొ

కరుణ జూపు తల్లి తండ్రి తృప్తి నొదలి పోకురయ్యొ 

పరులభూమి మనది కాదు! భయము వేయుచుండెనయ్యొ

సిరులు వున్న మనసు మిన్న భయము నీడ ఎందుకయ్యొ 


చదువు కొనిన బుద్ధి మీది సారహీనమయ్యె నిపుడు

చదువు లేనివాడు బ్రతక చున్న నీవు యేల నిపుడు 

మదముతోడ వెడల కండి!మాతృభూమి పిలిచె నేడు

ఎదను తట్టి చెలిమి చేయు మాతృభూమి పిలిచె నేడు 


మోహమనెడి యడుసులోన మునిగి యున్న నేటి తరము 

దాహమనుచు దేహ తాప మనుచు కదలు నేటితరము 

ద్రోహచింతన మెయిఁ మెల్గి దుష్టులగుట పచ్చి నిజము

అహము వెంట ధనము యాస దుష్టు లగుట పచ్చి నిజము 


మానుకొనుడు దురిత గుణము మంచి తనము తోడ మెలగు

మనదనేది మాతృభూమి రక్ష మనకు దీక్ష మెలగు 

కానితనము చూపకుండ కలిసియున్న సుఖము కలుగు

కాని దాని కోసమేల కదలి వెళ్ళు వలదు మురుగు

****

488..*తల్లిని విడిచి ఉండలేని మనస్తత్వం*


పడిగాపులు కాస్తున్నా నమ్మా 

నిన్నూవీడి ఒంటరిగా బ్రతికేస్తున్నా నమ్మా 

అయినా 

అస్తమానం నీ వెళ్లే దారిలో నే 

చూస్తున్నా నమ్మా 

ఓసారైనా నావంక చూస్తావన్న 

చిన్ని  ఆశతో బ్రతికేస్తున్నా నమ్మా 


అమ్మా .. అమ్మా.. అమ్మా ... అమ్మా 


ఒంటరిగా మనసుతో 

మరీమరీ ముచ్చటిస్తున్నా

నా ఊహల్లో నీ జ్ఞాపకాలు 

నిజమౌతాయని కోరికతో నున్నా... అమ్మా 


నాలో నేను అనుక్షణం 

పదేపదే కలవరపడుతున్నా! 

నీకై తపించే మదిని 

ముక్కలు చేస్తావన్న బెరుకుతో నున్నా.. అమ్మా 


అగుపడని భగవంతుని 

ఆర్తితో వేడుకొంటున్నా

నా గుండె సడిని తనకు 

వినిపిస్తావన్న నమ్మకముతో నున్నా... అమ్మా 


అక్షర విరులతో ఆత్రుతతో 

రాయబారం పంపిస్తున్నా

నీ మీది నా ప్రేమను 

మన్నిస్తావన్న విశ్వాసముతో నున్నా.... అమ్మా 


కాల ప్రకృతి ననుసరించి నవ సమాజమున 

బ్రతికి బ్రతికించాలి నున్నా 

ప్రేమకు చావులేదు ప్రేమను పొంది ప్రేమను 

పంచి నేస్తమై జీవిస్తున్నా...... నమ్మా... అమ్మా 


పడి గాపులు కాస్తున్నా నమ్మా 

నిన్నూవీడి ఒంటరిగా బ్రతికేస్తున్నా  నమ్మా 

అయినా 

అస్తమానం నీ వెళ్లే దారిలో నే 

చూస్తున్నా నమ్మా 

ఓసారైనా నావంక చూస్తావన్న 

చిన్ని  ఆశతో బ్రతికేస్తున్నా నమ్మా 


అమ్మా .. అమ్మా.. అమ్మా ... అమ్మా 

*****

489....జ్ణానధనులకెప్పుడు సర్వ  స్నేహమెంచ 

  చీకటి వెలుగుబ్రాంతియు చిన్న బుచ్చ 

 సత్యమై,శివమైనిత్య సర్వులందు 

 జగతి పాలించు స్నేహమే జాగృతియగు


490..కం.తరుణమ్ము దప్పికగనే 

హరిణము జలమందు జేర హాహా యనుచున్ 

గురి వేట శరము తప్పేన్ 

శరమున్ గని జింకపిల్ల సంతస మొందెన్


491.కం..జడివానకలవరముగా 

వడివడి వరదపొంగు వరుసేలేకన్ 

బడి గుడి మునిగే విధిగా 

గడియైననువిరతి లేక గలగల జలమున్


492..భజన తప్పదు గమనించు బంధమందు 

సృజన సన్నగిల్లకసాగు శృతుల యందు 

విజయ వాంఛ లెళ్ల కథలు వెళ్ళు విరియు 

ప్రజల కు కృతజ్ఞతలు తెల్ప ప్రబల గీత


493..తే.గీ.శ్వాస లేనిదే జీవమే సాగలేదు 

నోటి వాక్కులు బ్రతికించు నొప్పి యున్న 

మంచి మనిషిగా మనుగడ మాయ నందు 

ఈ జగతి నమ్మక మార్గము ఇప్సి తమ్ము


494..గొడుగు తో వర్షమందునా గొప్ప నేర్పు 

నమ్మకమ్ము విశ్వాసము నటన కాదు 

విశ్వ మాయ క్షణక మైన విజయ పధము 

జీవిత మనే గొడుగు క్రింద జీవ యాత్ర


495..తేగీ. ఫలము రాక మునుపె యాశ పరితపించు 

పోటు మనసు మీదపడగా పొడిచి నట్లె

ఫలముగూర్చిమరచె జీవి పగలు రాత్రి 

చేటు విడిచియే పవళించు చింత మరచి


496..కం. పలుకే యానంద కథలు 

విలువల బట్టేను కష్ట విద్యలు కదిలే 

తెలిపే దానము చేయూ

ఇలలో బ్రతికే కృతార్ధ ఈశ్వర కళలే


497..తే. గీ.విలువలవ్యాధి వ్యాపార విధిగ సాగు 

బలియగు వినియోగపు దారి బలము లేక 

చెలిమి పలుకు మోస మనక చింతలుగను 

కలిమి కలవకే కదులుట కరుణ తీరు 

పలుకు లొలుకు మాయ లగుట పగలు రాత్రి


498..తే. గీ.దానమన్నది తప్పదు ధరణి యందు 

తల్లితండ్రుల తృప్తియే దాన మహిమ 

బీదగొప్ప యనక దాన బేర మనకు 

సిరియు చంచల మగుటయే సీఘ్ర నీతి


499..తే. గీ.మనకుగా ప్రజా స్వామ్యము మనకొరకగు 

గాధ సాగుటయే మన గమ్యమగుట 

సుపరిపాలన కామ్యము శుభమగుటయు  

తారతమ్యము ప్రాణుల్లొ తప్పదుగుట


****

(తేటగీతి పద్యములు)


500..మనసు నొప్పించకయు నుండు మానవుండు 

సమయ దృష్టిలో స్నేహము సహజ మగుట 

ఉన్నదంతయు ధారణ ఉద్య మమ్ము 

జనుల లో ప్రేమ పలుకులు జాగృతిగను


501..మనము నందున మొలకెత్తి మత్సరంబు 

గుణము గోప్యము తెలిపేడి గుర్తు నందు 

ఋణము లేని బ్రతుకు గల సుఖమునందు 

ఘనముగళమగుప్రేమగాఘనతచెందు 


502..క్రోధగుణముగా మారిన కొఱత యగును 

భాధ తెలిపినా బాధ్యత బంధ మగును 

యదలుకలియుటకాలమై యలకలగును 

పెదవి కులుకు పాఠము పిలిపు లగును 


503..శాంతి సహనంబు వీడిన జనుల బుద్ది 

పరుల హింసకై నిత్యము పరితపించు

క్రూర యాలోచనలు సాగు కూడు నెంచి 

చేయ రానిపనులుగాను   చేయ గలుగు 


504..పెద్ద వారిని దూలుచు వెఱ్ఱిపుట్టి 

నేటి తరమున కొందరు నీచులైరి 

మాటమాటకుపంతము పాఠమగును

యవ్వన పరుగు వింతలై యాడు చుండు 


505..పరుల దేశంపు పోకడ పట్టుకొనుచు 

పాడు పనులను చేయుచు వరలిరకట

చెప్పరానితనము గాను చేష్ట లగును 

కన్న వారి ప్రేమ పలుకు కష్ట మగును 


506..విలువ నెరిగించు ధర్మమౌ విద్య నేర్పి 

పిన్నవయసులో పిల్లలన్ ప్రేమతోడ 

మంచి పౌరులుగా తీర్చి మానితముగ

కట్టుబాట్లతో పెంచిన కలదు సుఖము!


507..సాధులౌ పాలకు లెపుడు జాతి నేల 

వేద సంస్కృతిన్ గైకొని విబుధవరులు 

ముందు చూపుతో జనులకు బోధచేసి 

వెలుగు నింపగా సీమలో వెతలు తీరు!


508..నిత్య ధర్మార్ధ ధర్మమై నీడ యగుట 

నిత్య సత్యవాక్చాతుర్య నిర్ణయమగు 

నిత్య కరుణ కటాక్షము నిజమగుటయు 

నిత్య పరసేవ బంధము నిర్మలమగు


509..తే.పిలవకనె వచ్చి పలుపలు పిలుపులనియు 

పరులకడకేగి యధికమై పలుక గలుగు 

ఉన్నవీ లేని వీ చెప్పి యూర డించు

నమ్మకం మూర్ఖ విశ్వాస నటన లవియు


510..తే.నినుగన మదినెంతుచు పిల్వ నీడ నివ్వ 

దలతును మనమునందును ధరణి పూజ్య 

మనసున భయమును తొలచు పరమపురుష 

పగలు రాత్రియు పరమాత్మ భక్తి కోర


511..తే. గీ.ప్రాయమన్నది కాలమై పాఠ మవుట 

గాయమన్నది బ్రతుకునా గమ్య మార్పు

సాయమన్నది సంఘమై సాధ్య మగుట 

కాయమన్నదీ కరిగేది కాల మందు 


512..వెనుకడుగు వేయకు జయము విద్య వల్ల 

అడుగుల వడి యాపకు భయము ఆశ లేదు 

నిత్య మూ వ్యతిరేకమూ నీడ మనకు 

సత్యమే యనుకూలము సమయ మిదియు


513..ఆకు పచ్చని పైరులై యలుగు రాజు 

జనపదాలు పెదవులపై జారు మోజు 

పాటయే ప్రాణమగుటగా ఫల రివాజు 

విశ్వ విధిత వెన్నెల దివ్వెగ నెలరాజు 

మనమనోపధంలో గల మనసు బూజు యీశ్వరా


514..ఘడియలే మారు టన్ గడచు కాలమగుట 

పడితి శాశ్వతంబగునెంచి బంధ మగుట 

కడకు నీదు పాదముపట్ట కలను తీర్చ

విడువక కురి పించవె నీవు విద్య లన్ని 


515..జీవ మంతయుచే జాఱెను చేతనగుట 

తనువు డస్సెను యోపిక తప్పు లగుట 

గొల్చుటకు చేవ డార్ధ్యము గొప్ప యనుట 

దల్చుకొని భావనే జేసెదనువిధిగను


516..ఆశ కోసివేసి మనసు యనగ దొక్కి

గోచి బిగియఁగట్టి విధిగా గుట్టుఁ దెలసి 

యాశ విడచెనేని నతడు  యానతిగను 

బ్రతుకు యోగిరా జీవిత బంధ మేది


517..సత్యసుందర శివమందు సమయముంచి 

శివకళానాట్యమే గతి సీఘ్ర మయ్యె 

జగతి వెలుగుల మయమగు జాగృతిగను 

పారవశ్యమే బ్రతుకుకు పాఠమౌను


518..తే. గీ.మనిషి పుట్టినప్పుడు మైల మాన మందు 

చచ్చినప్పుడు మైలయే జాతరందు 

మధ్యలో జీవితం కూడ మైల యగుట 

దేహ మునుమోసి తిరగడం దివ్య మైల


519..మంత్రిణీ సర్వ లను రక్ష మయముగాను 

విశ్వ వ్యాపిగానే మది విద్య పంచి 

గొలుపు హృదయాలు నడిపించ గోరితివిను 

ప్రాంజలి ఘటించి ప్రార్ధన ప్రభలు దేవి


520..కం..నవ్వులు ఎక్కిళ్ళగుటే 

జువ్వల వేగపు కదలిక జూపుల కళలే 

మువ్వలు మూలుగు యగుటే 

పువ్వులు రాళ్ళగును రాళ్ళు పూ లుగ మారుణ్


521.కం.తరుణమ్ము దప్పికగనే 

హరిణము జలమందు జేర హాహా యనుచున్ 

గురి వేట శరము తప్పేన్ 

శరమున్ గని జింకపిల్ల సంతస మొందెన్


524..నేటి నా పాట....


ఎవరు ఎక్కువ? ఏల ఎక్కువ? అనకురా 

ఎవరు మక్కువ? ఏల మక్కువ? అనకురా 

ఎవరు తక్కువ? ఏల తక్కువ? అనకురా 

ఈలోకంలో 

ఒకేరక్తం, ఒకేలక్ష్యం, ఒకే ధ్యేయం ఈలోకంలో 

ఒకే మౌనం, ఒకే వైరం, ఒకే వైనం ఈలోకంలో 


ఆత్మీయతకు అనురాగం ఎక్కువ 

మానవత్వనికి మమకారం మక్కువ 

క్రూరత్వానికి కార్పణ్యం తక్కువ... యీ లోకంలో 


నిండు వెన్నలకు వెలుగెక్కువ 

ప్రణయ జీవులకు జాబిలి మక్కువ 

పరిణతి లేని ప్రేమకు వివేచన తక్కువ...  యీ లోకంలో 


సౌమ్యునికి సామరస్యం ఎక్కువ 

లోభికి సంపద మక్కువ 

సిరులున్న నరునికి సుఖము తక్కువ...  యీ లోకంలో 


పేదరికానికి ఆకలి ఎక్కవ 

అవినీతికి వంచన మక్కువ 

ధౌర్జన్యానికి సంస్కారము తక్కువ ...యీ లోకంలో 


ఆశకు కోరికలెక్కువ

ఆనందానికి లాస్యము మక్కువ 

చింతకు మనశ్శాంతి తక్కువ ...యీ లోకంలో 


కవికి సృజనాత్మకత ఎక్కువ 

సాహిత్యానికి సుకవులు మక్కువ 

నేటి మనిషికి కళారాధన తక్కువ..  యీ లోకంలో


చెట్టు - త్యాగం ఎక్కువ 

పర్వతం - నిశ్చలత్వం ఎక్కువ 

సముద్రము - కలుపుకొనే స్వభావం ఎక్కువ 

సూర్యుడు - పోషకత్వం ఎక్కువ 

చంద్రుడు - ఆహ్లాదము  ఎక్కువ 

భూమి - క్షమ  ఎక్కువ 

నీరు - ఇమిడిపోవడం  ఎక్కువ 

అగ్ని - అబేధ దృష్టి  ఎక్కువ 

వాయువు - వ్యాపనము  ఎక్కువ 

ఆకాశము - అన్ని తనలోనే ఉన్న ఏమీ లేనట్లు కనబడే నిరాడంబరము ఎక్కువ 


ప్రాణులు... ప్రేమతో మక్కువ 

దేహము... దాహంతో మక్కువ 

ప్రకృతి..... లో హృదయం మక్కువ 


ఈర్ష్య, అసూయ... తక్కువ 

కోపం తాపం.... తక్కువ 


అందుకే 


 బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్.

హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు పొందాలిరా

 

ఓం శ్రీరామ.. శ్రీ మాత్రేనమః... ఓం నమః శివాయ


525..ఉ..ప్రస్తుత జీవయాత్రలు యుపాధియు లేకయు విస్తృతమ్ముగన్
వాస్తవమేనుకర్మయగు వాక్కుల తీరున విశ్వశాంతిగన్
నేస్తులు దారిచూపకయు నేర్పరి మార్పుకు ప్రశ్న లేయగన్
నిస్తుల సర్వకార్యమును నిండు మనంబున చేయ నెంచగన్

526..సీ..అనుభూతి అనుబంధ అనురాగ  పలుకుగా
ఆదర్శ జీవిగా అమ్మ బ్రతుకు
అనుకువా అక్కరా ఆత్మీయ పలుకుగా
ఆలయ దీపమై అమ్మ బ్రతుకు
ఆశలు లేకయు ఆలనా పలుకుగా
ఆరాధ్య వెల్గుగా అమ్మ బ్రతుకు
ఆరాట పోరాట ఆకర్ష పలుకుగా
ఆనంద మందించు అమ్మ బ్రతుకు

తే. గీ. పుట్టుకతొ ప్రతిభను జూపు పుడమి తల్లి
పలుకు బంగారమైనిత్య పాద పూజ
తల్లి తండ్రుల కళలను తీర్చు తల్లి
పుట్టి మెట్టినింటా చేరి పూజ్య తరుణి

527..ఊసర క్షేత్రమున సాగెడి ఉన్న తెలుగు
జీవ చైతన్య వర్షము జెర్చ గలుగు
శంకరులకవిత్వము జయ శక్తిగలుగు
నదిగను శుభోదయం బోధ నమ్మ గలుగు

528..🌸శ్రీనివాస స్తుతి🙏
తేటగీతి పద్య మాల

శ్రీనివాస తిరుమలేశ శ్రీహరి నిను
నిరతము గొలుతు భక్తితో నీరజాక్ష
నమ్మి చేరితి నీదయ మాకు నిమ్ము
సకల సంపదలొసగుము సన్నుతాంగ

భవిత యేమిటో తెలియని భరత మిదియు
సప్తగిరులపై వెలసిన సాధుపురుష
నిత్య ఆనంద నిలయమై నిజము సాక్షి
జయము జయమయ్య జగదీశ జగతిపాల

రూప లావణ్య సంతోషి ఋణము తీర్చ
సర్వ జనులకు అభయమ్ము సమయ తీర్పు
చూడచక్కని వాడులే చూపు లీల
పుత్తడి మెరుపు కళలతో పుడమి లీల

ప్రశ్న తెలియని బ్రతుకునా ప్రభలు గీత
జీవితమ్ము సమాధాన జీవ యాత్ర
హృదయ వాక్కు సరళ బోధ వరద లీల
వేంకటేశ్వరామాకు విజయ మివ్వు

529..తే..మల్లె తోటలో విహరించ మగువ వలపు
మల్లె పరిమళం పరవశం మగువ తలపు
మల్లె పందిరి లో ఊహ మగువ మలుపు
మల్లె పువ్వులో పువ్వుగా మగువ పిలుపు

530..తే..సత్య దేవత పుడమిన సహజ మైన
కామధేనువు కళలుగా కానుకైన
దేవతలలోనదేవత దీక్ష నివ్వ
సకల సంపాదనకుమూల సాక్షి నీవు

531..తే..మల్లెల వనం లొ సొగసరి మెరుపు థలుకు
కోమలి మదిలో ఆశల కోర్కె విరుపు
ఆమని తలపు ఆనంద ఆశ దరువు
ఇంతి కళలను తెలుపుట యిష్ట పిలుపు

532..తే..గగన మంత ప్రేమెందుకు గడప చాలు
నిత్య గోరంత మనసైన నీడ చాలు
సంద్ర మంత కలిమియేల శాంతి చాలు
సాయపడు గుణమే మేలు సాధు పిలుపు

533..తే..నటన బ్రతుకు తెరువగుట నమ్మ బలుకు
సిగ్గు వదలి చేయునటన సీఘ్ర బలుపు
మోస బ్రతుకు హానికరము మోయు బరువు
ఆశ పాశపు అలకలు ఆత్ర మగుట

534..ఉ..శ్రీహనుమంతహృద్యము విచిత్రము నామ జపమ్ము రామమై
దేహబలాధ్య సేవపర దివ్య సమోన్నత కాల తీర్పు సం
దేహము లేనిసౌఖ్యమును దీనుల రక్షయు సర్వ వేళలన్
మోహన రామ నామమగు ముంగిట భక్తియు కాలమందునన్

535..ఉ..రాముని కోర్కె మీరను జరా కదిలేనులె వానరామదీ
కాముని చిక్కె సీతగన కామ్యమనే యని ఆంజనేయుడే
శోముని దీవెనే మనసు పోరున లంకను జేర గల్గునే
యీముని ఆంజనేయడు స యీశ్వ ర కాలము సీత చూడగన్

536..చకచక సాగెను చక్కని పాటగ
మకతిక కాకయు మక్కువ యాటగ
ఒకరికి సుఖమగు ఒక్కరి మాటగ
సకలక మనకే సకలము జతగా

537..ఉ..దాసునినమ్ముమా సఫల దాయక ధాత్రిన మొహనాంగ నా
దోషము తప్పు లేంచకము తోషము నెంచకు వాక్కుగా మదీ
నీ సరి భక్తి ముక్తగుట నిర్మల మూర్తివి సేవ చేసె దా
దాసుల దూతగా హనుమ ధ్యానము దిక్కుయు విశ్వ రాఘవా

538..Pranjali /ప్రభ
తెలుగు వెలుగు విశిష్టత....
.      ********
1.   అమ్మ నోట ముందు ఆశయ తీర్పుయు 
విన్న మాట మనసు వినయ లీల 
వరద తీరు నుండు వెల్లువగు కళలు 
నాదు మాతృ భాష నమ్మ తెలుగు.

2.  పలుకులొలుకుచున్నా పరమాత్మ మానస
ఇది పటిష్ఠ భాష ఇష్ట తెలుగు.
విధిగ నలరించి విద్యగా కొనగసాగు 
సకలము సుళువైన సరళ తెలుగు

3.   కవుల కల్పనలగు కధలు సరియనల్ప
సరస భావ సుజల సమయ నిధి
మధుర స్వర కళలు మధ్య సరాగమ
       కళయజంత భాష కధలు  తెలుగు.

4.   నవ రసమ్ము నేల నవవిధభగభగ లు
చిలుక పలుకు బోలు చిన్మయకల
నాదు  భాష చిత్ర నయనాలగు  విచిత్ర
      పద్య గద్యములగు పలుకు తెలుగు.

5.   కాలవాలమౌను కాలసంభాషణ 
విధినలంకృతనిజ వినయ సుకర
మృదు మధురము యాస ముఖ్యమైన తెలుగు 
  గలదహోన భాష గమన తెలుగు.
         
6.   హాయిగ వినబడుట గాత్రము కళకళ     
       సొంపగుటయెధ్వని నొక్కు కధలు
       నాన లంకరమగు భావ జెల గలము
       గల గలలగు భాష గమ్య  తెలుగు.

539.._*అన్నవరం సత్యదేవుని కల్యాణం*_

*అన్నవరం శ్రీవీరవెంకట సత్యన్నారాయణస్వామివారి కల్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది  వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి* వరకు పంచాహ్నికంగా , స్మార్తాగమరీతిలో ఆపస్తంబ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.

*శ్రీసత్యనారాయణ స్వామివారిని*

    *" మూలతో బ్రహ్మరూపాయ*
    *మధ్యతశ్చ మహేశ్వరం*
    *అధతో విష్ణురూపాయ*
    *త్ర్త్యెక్య రూపాయతేనమః "* అని స్తుతిస్తారు.

*క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీరాజా ఇనుగంటి వేంకట రామనారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని* చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామివిగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠనారాయణ యంత్రాన్ని తెప్పించి 1891 ఆగస్టు,6వ తారీకున ప్రతిష్టించి , *ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా* ప్రతిష్టించారు. హరిహరులకు బేధం లేదని నిరూపిస్తూ *సత్యన్నారాయణస్వామి ప్రక్కనే ఈశ్వరుడు* కూడా పూజలందుకుంటూంటాడు.

ఆలయ నిర్మాణం 1934లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం ,  పై అంతస్తులో దేవతామూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. *స్వామి విగ్రహం నాలుగు(4) మీటర్ల* ఎత్తుంటుంది. ఈ *స్వామిని మూలం బ్రహ్మ , మధ్య భాగం ఈశ్వరుడు , పై భాగం మహవిష్ణువుగా , త్రిమూర్తి స్వరూపంగా* కొలుస్తారు. ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీసత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటంకన్నా భాగ్యమేముంటుంది?

అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరిజిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం - విజయవాడ రైలుమార్గంలో వస్తుంది. *అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామివారి* దివ్యక్షేత్రం. *తూర్పు గోదావరి జిల్లాలో శంఖవరం మండలానికి చెందిన గ్రామము*. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగనిరీతిలో భక్తులు వస్తుంటారు.

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరుపర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు , ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు *శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామిగా వెలసే రత్నగిరి , లేదా రత్నాచలం కొండగా* మారుతాడు.

*పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో* నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణమయి ఒక శతాబ్దముపైగా మాత్రమేఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని , ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపానది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొనిఉన్న ఈ దేవాలయంలో వేంచేసిఉన్న శ్రీసత్యనారాయణస్వామిని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండాకూడా వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాదిమంది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.

పంపానది ఒడ్డునఉన్న రత్నగిరి మీద ఈఆలయం సముద్రమట్టానికి 300 అడుగుల
*రత్నగిరిపై ఎప్పుడూ నిత్యకల్యాణం పచ్చతోరణమే*💐🌹💐 *మీకూ మరియూ మీ కుటుంబ సభ్యులకూ శుభోదయం శుభాకాంక్షలతో*🙏🏻🇮🇳👏

540..నేటి నాపాట..

ఆలాపనలతొ ఆదమరిచి నిదురిస్తున్నావా
పామరులమైన మమ్ము కరుణించ లేవా రామ
గంగను అందించి మమ్ము కాపాడ లేవా రామ
దాహన్ని తీర్చి భక్తుల ప్రాణాలు నిలుపుము రామ

పుడమి యందు జీవరాశి తరిగిపోవు చుండె రయ్యొ
నీరు వచ్చి జనులు చేర నియమ మిచట కలుగు రయ్యొ

కాటి చేరు వయసు మాది కష్టకాలమొచ్చె రయ్యొ
చాటు లేక జనులు సరయు భాధ నీరు కోరె రయ్యొ

వంత బల్కు వారు లేరు వంతు చావు బత్కు లయ్యొ
పంత మొన్న చేయలేక పాఠ్య మైన జీవులయ్యొ

జీవమంత జలము కోరి జీవయాత్ర చేసి రయ్యొ
చేయగలుగు సాయమవ్వ చింతలన్ని తీర్చు రయ్యొ

పుడమి నందు జీవరాశి పుడక లొడలి పోవురయ్యొ
చెరువు పుడ్చె పాడు పెట్టె చెత్త చేర్చ ప్రభుత రయ్యొ

చెట్టు నాటి వనము పెంచు!జీవితంబు మెరుగు రయ్యొ
కట్టుబాటుతోడ మెల్ల కష్ట మపుడు వెనుక రయ్యొ

ఆలాపనలతో ఆదమరిచి నిదురిస్తున్నావా
పామరులమైన మమ్ము కరుణించ లేవా రామ
గంగను అందించి మమ్ము కాపాడ లేవా రామ
దాహన్ని తీర్చి భక్తుల ప్రాణాలు నిలుపుము రామ


541..నేటి నా పాట 


*ప్రణామం ప్రణామం ప్రణామం*

*ప్రభాత సుర్యుడికి ప్రణామం*

*ప్రణామం ప్రణామం ప్రణామం*

*సమస్త ప్రకృతికి ప్రణామం*

*ప్రమోదం ప్రమోదం ప్రమోదం*

*ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం*

*ప్రయాణం ప్రయాణం ప్రయాణం*

*విశ్వంతో మమేకం ప్రయాణం*


కాలం కళకళ కావ్యం.. 

జ్ఞానం గమగమ సత్యం 

శీలం తనువుకు తత్త్వం... 

సర్వం సమతమ లక్ష్యం 

మూలం మనసగు విశ్వం... 

ముఖ్యం వినదగు ధర్మం 

తాళం బ్రతుకుకు మార్గం... 

ధ్యానం పలుకుకు నేస్తం 


ప్రకృతితో మమత మమేకం.. 

మనసులో సొగసు సుఘంధం 

చిత్తములో తరుణ విచిత్రం..

వయసులో వలపు వయ్యారం 

జయముతో భయము విహంగం 

పరువముతో పలుకు ప్రమాదం 

హృదయంలో కలత ఆవేదం 

సహనంతో ప్రతిభ  ఆహ్వానం


సాక్ష్యం తప్పు ఒప్పు కధనం..

నిత్యం ఓర్పు మార్పు మధనం 

లక్ష్యం మంచి చెడే పయనం 

సత్యం తీర్పు నేర్పు వయణం 

మోక్ష్యం దాహ తృప్తి తరుణం 

పైత్యం ప్రేమ భావ సయణం 

దక్ష్యం ధర్మ న్యాయ చరణం

ముత్యం కర్మ మర్మ సమయం 


*ప్రణామం ప్రణామం ప్రణామం*

*ప్రభాత సుర్యుడికి ప్రణామం*

*ప్రణామం ప్రణామం ప్రణామం*

*సమస్త ప్రకృతికి ప్రణామం*

*ప్రమోదం ప్రమోదం ప్రమోదం*

*ప్రతీ సృష్టి చిత్రం ప్రమోదం*

*ప్రయాణం ప్రయాణం ప్రయాణం*

*విశ్వంతో మమేకం ప్రయాణం*

542..నేటి నాపాట..


అబబబా .... అరెరిరే...

సబబుయే... సమమురే..

కులుకులే.... కథలురే..

పలుకులే.... పలుకురే 


 వెన్నెల వన్నెల వేళల జల్లులు 

పూలగాలిగను పుప్పొడి జల్లులు 

సంతస మదియే సందడి జల్లులు 

కప్పల యరుపులు కలకల జల్లులు 


పచ్చల హారము పకపక నవ్వులు 

తారల మెరుపులు థలుకుల జువ్వలు 

పుడమిన తొలకరి పురివిప్పి కళలు 

మగువల ముచ్చట మగనితొ మువ్వలు 


నడమంత్రపుసిరి నరులకు జల్లులు 

చినుకుల సంఘీ సందడి పువ్వులు 

అసమానతలే లేనివి నవ్వులు 

మెరుపులు తలపులు మేనున జివ్వులు 


సమకాలీడే సమయమ్ము కథలు 

కవియొక్క పలుకు కావ్యమ్ము కథలు 

కులస్త్రీ యొక్క కులుకు రూప కథలు 

గృహవైద్యనికళ కృపచూపు కథలు 


జలజలపారెను నదిలో జలములు 

ముచ్చట్లాడగ ముఖ్యమై జనులు 

దీవెన లొసంగి దేవుని లీలలు 

దండిగ పండెను ధాన్యపు రాసులు 


బ్రహ్మాండమున నె బడయు వర్షముగా 

కచేరి చేయుట గాలము దిశగా 

సుప్రభాత మగుట శుభము తలపులుగా 

చలివేయు జిహ్వ జలమే కళగా


543..శివాలయంలో ఓ బైరాగి పాడు కుంటున్నాడు యీ విధముగా 


*ఆది భిక్షువు వాడినేది కోరేది...*

*బూడిదిచ్చేవాడినేది అడిగేది...*

*ఆది భిక్షువు వాడినేది కోరేది...*

*బూడిదిచ్చేవాడినేది అడిగేది...*

*ఏది కోరేది | వాడినేది అడిగేది*

*ఏది కోరేది | వాడినేది అడిగేది*


*సర్వ రక్షకుడు అంతర్యామి గా*

 *హృదయాల్ని ఆడించేవాడతడే* 

*మనసుకు శాంతి కోరేది* 

*సౌభాగ్య మడిగేది ఇచ్చేవాడతడే *...

*సర్వేశ్వరితో సర్వేశ్వరు డే*

*సర్వేశ్వరితో సర్వేశ్వరు డే*


కాల ధర్మం ననురించు కదల లేవా 

దాన ధర్మం కళ జూపి మెదల లేవా 

శాంతి సౌఖ్య మనసంత మలచ లేవా 

బ్రాంతి నుంచి విధియాట మరవ లేవా... ఆది..


సమయ శోభ తెలిపేవి తెలపలేవా 

వినయ వాక్కువిలువంత విషయమీవా 

తనువు బాధ తపనల్ని మలచ లేవా 

కలువ పూవు సొగసుల్ని కనుగ లేవా... ఆది 


మనము ఓర్పు బ్రతుకంత మధుర భావా 

కలయు రక్ష కలకాల మగుట భావా 

తరుణ తత్వ ననుకూల తపన భావా 

భరత భూమి సుఖమాయె బలము భావా.. ఆది 


మనలో పెరిగే భావాలను వదిలించు కోవాలి 

స్వార్ధం, కోపం, ద్వేషం,శత్రుత్వం, ఆవేశం, అసూయ,మొండితనం, బద్ధకం, విచారం, అవే...స 


మదిలో పెరిగే మంచి భావాలను పెంచు కోవాలి. 

కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం,  స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం,సంతోషం , సానుకుల దృక్పథం... అవే... స 

     

అందుకే  


*ఆది భిక్షువు వాడినేది కోరేది...*

*బూడిదిచ్చేవాడినేది అడిగేది...*

*ఆది భిక్షువు వాడినేది కోరేది...*

*బూడిదిచ్చేవాడినేది అడిగేది...*

*ఏది కోరేది | వాడినేది అడిగేది*

*ఏది కోరేది | వాడినేది అడిగేది*


సర్వ రక్షకుడు అంతర్యాముగా హృదయాల్ని ఆడించేవాడు అతడే 

మనసుకు శాంతి కోరేది సౌభాగ్య మడిగేది యిచ్చే వాడతడే ...

*సర్వేశ్వరితో సర్వేశ్వరు డే*

*సర్వేశ్వరితో సర్వేశ్వరు డే*

***


544..చెత్తను తొలగించు!

సీస పద్య మాల 


నడకగా నయనాల నమ్మ బలుకు లివి 

ఎటుజూసినను చెత్త యేల చెప్ప 

ఇది మానవుని గతి ఇందు నాకేమియు 

యన్న పలుకుచునే యలక జూప 

నదులలో చెత్తయు నాశనంబుయు లేక 

పదిలమే లేకయు పారలేక 

మురికి కూపము గాను మురుగు దుర్వాసన

వర్ధిల్లె దోమలు వాడలందు 

నిదురేది సుఖమేది నిష్ఠలు కష్టమే 

పదుగురి ప్రభుతయు ప్రగతి యిదియు 

ధరణిలో శుభ్రతా తక్షణమవసరం 

చీకాకులు కదలి చింత మారు 

స్వచ్ఛత కోరాలి సహకార మందాలి 

ధర్మ దేవత నుండు ధరణి యందు 

చిత్తము నీదృష్టి చిరకాలమనుగడ 

మత్తులో మున్గక మంచి జేయు 

పరులసేవ మనసు పట్టుదలస లుపు 

ఇంటి శుభ్రత గాను ఇంతి లీల 


తే. గీ.చిత్తమే చెత్తగా మార్చ చింత చేరు 

పంతమే పరిశుభ్రతగా పాఠమౌను 

ఇదియు నాదేశస్థితిగతి ఇపుడు మార్చ 

ఒక్కరనక యందరు కల్వ ఓర్పు జూప 

***


545..*దృక్కోణం ముక్కోటి లీలలు*

                          

ఎవరింటిలో వారుంటే - అందం

ఎవరి కంటితో వారు చూస్తే, ఎంతో బంధం

సవ్యంగా చూస్తే సుందరం 

అపసవ్యమైతే ,అంధకార బంధురం


ఉచిత సలహాలిస్తుంటే , ఊక దంపుడేల 

అవసరమైన పాత్రలో నింపుడుహేల 

సమయాసమయాలను గ్రహించడం గోల 

హుందాతనానికి అప్పు లేల 


ఎవరో ఏదో అన్నంత మాత్రాన   

 అయిపోయినట్లు కాని లీల 

 ఎవరూ ఏదీ అనకున్నా చేసేటి గోల 

ఏదైనా గానీ స్వయం కృషితోనే  చేయు లీల 

సమన్వయ మైన రుచి లోనే సంఘ లీల 


సామరస్య మైన శుచి లోనే  కథలు గోల 

పెద్దల అడుగు జాడల్లొ బ్రతుకు లీల 

పరిస్థితుల నీలి నీడల్ని భరించె లీల 

 పరిశీలించడంలో పరమాత్మ లీల 

 

గ్రహించడంలో కుటుంబ లీల 

లోపాల్ని సరిదిద్దు కోవడంలో జీవితమాల  

లోకాన్ని సరిగ్గా చూడ్డంలో మనసు లీల 

 ఏదో అవ్వనంత మాత్రాన దిగులేల


తలుపులు మూసేసినట్లు కాదు గోల 

ఎందుకో నవ్వినంత మాత్రాన ,హేల 

బార్లా తీసేసినట్లు కాదు  యీ గోల 

హద్దులుంటాయి ,ఆ హద్దుల్లోనే ముద్దుల లీల 


ఎవరింటిలో వారుంటే - అందం

ఎవరి కంటితో వారు చూస్తే, ఎంతో బంధం

సవ్యంగా చూస్తే సుందరం 

అపసవ్యమైతే ,అంధకార బంధురం

546..*చెలిమి సింగము*


తొలి ప్రణతులు నీకు తొలకరి జల్లుగా 

వినతులు వినవచ్చు వినవేమి యిప్పుడే 


యేది యే మన్నను యెద కథలు చెప్ప 

ఎరుక పర్చ గలుగు యెల్ల వేళ బ్రతుకు 


చిరుహాస నవ్వులు చూపులు మరువను 

దరిచేరి ముందుగా దాహము తీర్చెదా 


కోటి కోర్కెల నిపుడు కూర్మితో తీర్చెదను 

మాట తప్పను చెలీ!మంచిదానను నేను


మరలిన కాలంబున మన స్నేహ బంధమ్ము 

పరిమళమ్ములు జిమ్ము వసివాడని సుమమ్ము. 


చెలిమి బీజము యిది చిగురించు బాల్యము 

కలిమి తలపులన్ని కలిసియున్న క్షణాన


సరదాగ గడుపుచూ చదువుకొని తిరిగాము 

చిరునవ్వుతోనుండి చిరకాల మిత్రులము 


బరువు బాధ్యతలతో పడవలో పయనించి 

కరము కలిపితిమి కాలము విహరించ


వత్సరమ్ములు నెల్ల వయసు జయించాము 

మత్సరమ్మును వీడి మమతలను పెంచాము 


ఏమైంది మిత్రమా!ఎందు?యీ దిగులులే 

ప్రేమగా నడిగితి బెంగనిప్పుడువద్దు 


మనమధ్య మోసపు మర్మములు లేవులే

చనువునే చూపితి సాధింపు కాదులే


నీకు తోడుగ వచ్చు నేస్తంబునే కదా

నీ కష్ట సుఖంబు నిల్చి యుందును సదా


కోటి కోర్కెల కల కూర్మితో తీర్చెద 

మాట తప్పను నేను మంచిదానను నేను


మరలిన కాలంబు మన స్నేహ బంధమ్ము 

పరిమళమ్ములు జిమ్ము వసివాడని సుమమ్ము.


అవసరమైతేను అభిమానమును చూప 

ఆత్మాభి మానము అలకతో పలుకులు 


ద్వేషము వలదులే దీనుల పైనను 

నవ్వుల జగతిన నాట్యము లేలను 


యేమి విచిత్రము యేడిస్తె నవుమోము 

ఆదరణ కరువె ఆకర్షణ పిలుపు 


అర్హత యనునది అనుకరణను బట్టి 

సభ్య సమాజము సంఘ గమనమౌను

No comments:

Post a Comment